ETV Bharat / bharat

శ్రీనగర్​ సచివాలయంపై జమ్ముకశ్మీర్​ జెండా తొలగింపు

శ్రీనగర్​ సచివాలయంపై  ఆదివారం జమ్ముకశ్మీర్​ రాష్ట్ర జెండాను తొలగించి.. కేవలం జతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగరవేస్తామని తెలిపారు. ఆర్టికల్​ 370 రద్దయిన మూడు వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీనగర్​ సచివాలయంపై జమ్ముకశ్మీర్​ జెండా తొలగింపు
author img

By

Published : Aug 25, 2019, 9:29 PM IST

Updated : Sep 28, 2019, 6:19 AM IST

శ్రీనగర్​ సచివాలయంపై ఇకనుంచి త్రివర్ణ పతాకం ఒక్కటే రెపరెపలాడనుంది. ఆదివారం జమ్ము కశ్మీర్​ జెండాను తొలగించిన అధికారులు.. కేవలం జాతీయ జెండాను మాత్రమే ఆవిష్కరించారు. 370 ఆర్టికల్​ రద్దయిన మూడు వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టికల్​ 370 రద్దు ముందు వరకు జమ్ము కశ్మీర్​లో అధికారికంగా జాతీయ జెండాతో పాటు రాష్ట్రీయ జెండానూ ఎగరేసేవారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి రద్దుతో తాజాగా ఆ జెండాను తొలగించారు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కేవలం జాతీయ పతాకాన్నే ఎగరవేస్తామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:గాంధీ-150: మహిళాభివృద్ధికి మహాత్ముడే తొలి సారథి

Intro:Body:

He saved his close friend....... even in such painfull situation

Kodagu(Madikeri)The death rate is increasing in kodagu day by day due to flood (over rain) and land slide. Due to land slide a boy lost his mother and sister but saved his close friend even in such deep pain full situation.

The incident had taken place in Thora village, Virajpet thaluk of the district. The hill slided due to heavy rain and sorrounded almost whole village. 

wardrob fell on Navins mother and daughter at this moment but they couldnt save their life bz their legs were deep inside the mud. Thus Navin's sister and mother died infront of Navin eyes itself but he tried hard to save his close friend whoes legs were also in side the mud snd succeded. 

I was going Refugee Center(place where flood victims cared) with ration and adhar card in hand. But Suddenly heard the deadly sound of hill slide. when i saw the hill mud almost burried my friend Navins mother and his sister. Even my leg was deep inside the mud sludge so i was not able to save myself. By the time my friend said " I couldnt save my sister and mother" Let me save atleast u". Sathish remembers that deadly incindent.  

Conclusion:
Last Updated : Sep 28, 2019, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.