ETV Bharat / bharat

'కొంచెం పనుంది... నా సజీవ సమాధి 2045కు వాయిదా'

ఆ ఊరంతా ఉత్కంఠ. శివదూత మరికొద్ది క్షణాల్లో సజీవ సమాధి కాబోతున్నాడు. ఆ అద్భుత దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు పొరుగు ఊర్ల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. అతీత శక్తులున్న స్వామి ఆశీర్వాదం కోసం ఎగబడ్డారు. ఇంతలో... 'నాకు భూమిపై అప్పగించిన పనులింకా పూర్తి కాలేదు..' అంటూ జీవ సమాధిని మరో 25 ఏళ్లకు వాయిదా వేసేసి భక్తులను నిరాశ పరిచాడు ఆ స్వామీజీ.

'కొంచెం పనుంది... నా సజీవ సమాధి 2045కు వాయిదా'
author img

By

Published : Sep 13, 2019, 5:39 PM IST

Updated : Sep 30, 2019, 11:39 AM IST

'కొంచెం పనుంది... నా సజీవ సమాధి 2045కు వాయిదా'
తమిళనాడు శివగంగైలో కొద్ది రోజుల క్రితం ఇరులప్పసామి జీవ సమాధి అవుతానని చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. కానీ... ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జరగాల్సిన ఈ జీవసమాధి కార్యక్రమం 2045 సంవత్సరానికి వాయిదా పడింది.

71 ఏళ్ల వయసులో శివ భక్తుడు ఇరులప్పసామి జీవ సమాధి అవుతానని ప్రకటించాడు. కానీ... ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. ఇలాంటి అంధ విశ్వాసాలను ఆపేయాలంటూ ఆదేశాలిచ్చారు. అయినా వినకుండా కార్యక్రమానికి అంతా సిద్ధం చేశారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. చివరి క్షణంలో ఏమైందో ఏమో గానీ స్వామీజీ జీవ సమాధిని ఆపేశాడు.

భూమిపై తాను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశాడు. మరో 25 ఏళ్ల తర్వాత తన జీవ సమాధి తథ్యం అని పలికాడు. అద్భుతాన్ని చూద్దామని వచ్చిన భక్తులంతా నిరాశగా వెనుదిరిగారు.

ఇదీ చూడండి:అత్త పాడె మోసిన నలుగురు కోడళ్లు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Zhongyuan Tennis Centre, Zhengzhou, China. 13th September 2019.
Karolina Pliskova (white top) beat Sofia Kenin (orange top) 6-4, 4-6, 6-1
1. 00:00 Karolina Pliskova walks onto court
First set:
2. 00:06 Karolina Pliskova with backhand winner down the line to move to 15-15 at 1-2 down
Second set:
3. 00:27 Sofia Kenin hits forehand winner from the baseline to move to 15-15 at 1-1
Third set:
4. 00:56 Karolina Pliskova with forehand volley winner to break Sofia Kenin's opening service game of the set and lead 1-0
5. 01:13 MATCH POINT - Karolina Pliskova wins the third set 6-1 after Sofia Kenin sends her forehand return into the net
6. 01:23 Players shake hands at the net
SOURCE: Perform/WTA
DURATION: 01:28
STORYLINE:
Top seed Karolina Pliskova battled past the USA's sixth seed Sofia Kenin in three sets 6-4, 4-6, 6-1 on Friday to advance to the Zhengzhou Open semi-finals.
Last Updated : Sep 30, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.