ETV Bharat / bharat

చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. సెప్టెంబర్​ 30న దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెయిల్​ మంజూరు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చిదంబరం.

నేడు చిదంబరం బెయిల్​ పిటిషన్​పై సుప్రీం విచారణ
author img

By

Published : Oct 4, 2019, 5:01 AM IST

Updated : Oct 4, 2019, 9:19 AM IST

చిదంబరం బెయిల్​ పిటిషన్​పై సుప్రీం విచారణ

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. బెయిల్​ పిటిషన్​పై సుప్రీం నాయ్యమూర్తులు జస్టిస్​ ఆర్​ భానుమతి, జస్టిస్​ హృషికేశ్​ రాయ్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది.

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో బెయిల్​ పిటిషన్​ను సెప్టెంబర్​ 30న దిల్లీ హైకోర్టు తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు చిదంబరం.

ఈ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రిని ఆగస్టు 21న అరెస్ట్​ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్​ కస్టడీ నిమిత్తం తిహార్​ జైలుకు తరలించింది. సీబీఐ వినతి మేరకు గురువారం మరోమారు ఈ నెల 17 వరకు కస్టడీని పొడగించింది దిల్లీ హైకోర్టు.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు

యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఆ సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జిషీట్​ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 2019 ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.

ఇదీ చూడండి: చిదంబరానికి మళ్లీ ఎదురుదెబ్బ- 17 వరకు జైల్లోనే!

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 4, 2019, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.