ETV Bharat / bharat

సరిహద్దులో ఐటీబీపీ జవాన్ల దీపావళి సంబరాలు - ఇండో-టిబెటన్​ సరిహద్దుల్లో దీపావళి సంబరాలు

భారత్​-టిబెట్​​ సరిహద్దులో ఇండో-టిబెటన్​ బలగాలు ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. లద్దాఖ్​లో జరిగిన వేడుకల్లో దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు చేశారు.

Indo-Tibetan Border Police jawans celebrate Diwali in Ladakh
సరిహద్దులో ఘనంగా 'ఐటీబీపీ' జవాన్ల సంబరాలు
author img

By

Published : Nov 14, 2020, 4:23 PM IST

లద్దాఖ్​లో ఇండో-టిబెటన్​ సరిహద్దు బలగాలు(ఐటీబీపీ) దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు మిఠాయిలను తినిపించుకున్నారు. డ్యాన్స్​ చేస్తూ ఆనందంగా గడిపారు.

సరిహద్దులో ఘనంగా 'ఐటీబీపీ' జవాన్ల సంబరాలు
Indo-Tibetan Border Police jawans celebrate Diwali in Ladakh
ఇండో-టిబెటన్​ భద్రతా బలగాలు

దీపోత్సవం

పూజా కార్యక్రమంలో

మిఠాయిలు తినిపించుకుంటూ..

సరదాాగా స్టెప్పులేస్తూ..

ఇదీ చదవండి: జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.