దేశంలో రోజూ నమోదవుతున్న కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 86,961 కేసులు వచ్చాయి. 1,130 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య 54,87,581కి చేరింది.
రికవరీ రేటు 80.12 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.60 శాతానికి తగ్గింది