ETV Bharat / bharat

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు - జాతీయపతాకం

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు ప్రధాని. అనేక మంది ప్రముఖులు, ప్రజల సమక్షంలో మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. అంతకుముందు రాజ్​ఘాట్​లో మహాత్ముడికి నివాళులర్పించారు మోదీ.

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు- మోదీ వందనం
author img

By

Published : Aug 15, 2019, 8:00 AM IST

Updated : Sep 27, 2019, 1:50 AM IST

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు- మోదీ వందనం
ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వేలాది మంది సమక్షంలో త్రివర్ణ జెండాకు గౌరవ వందనం చేశారు మోదీ.

అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజనాథ్​ సింగ్​ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ 1998-2003 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు ఎర్రకోటపై త్రివర్ణ జెండాను ఎగురవేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. తాజాగా ఈ రికార్డును మోదీ సమం చేశారు.

ఇదీ చూడండి
: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుది
ట్టం

RESTRICTION SUMMARY:  PART MUST CREDIT DANNY WAGNER; PART MUST CREDIT NATHAN SCOTT_WX, NO ACCESS LITTLE ROCK
SHOTLIST:
VALIDATED UGC - MUST CREDIT DANNY WAGNER
++VALIDATED USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked by regional experts against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Danny Wagner
Ellendale, Minnesota - 13 August 2019
++QUALITY AS INCOMING++
1. Cellphone video showing funnel cloud forming, then touching the ground UPSOUND
" We have a touchdown...holy crap...whoa."
VALIDATED UGC - MUST CREDIT NATHAN SCOTT
++VALIDATED USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked by regional experts against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Nathan Scott
Hays, Kansas - 13 August 2019
++QUALITY AS INCOMING++
2. Video of semi trailers blown over by strong winds.
STORYLINE:
Severe thunderstorms spawned multiple funnel clouds across Minnesota and flooded streets in the Twin Cities.
The National Weather Service reports there was some crop damage from a tornado touchdown in Steele County near Ellendale Tuesday, but no major structural damage.
Meteorologists say more severe storms are heading for Minneapolis and St. Paul on Friday and Saturday.
In Kansas, Ellis County dispatchers reported about 20 semi-trailer trucks were blown over by strong winds and the Kansas Highway Patrol reported power lines down.
Interstate 70 was closed for a few hours Tuesday between Hays and WaKeeney to clear the debris.
No serious injuries were reported.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 1:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.