ETV Bharat / bharat

'రఫేల్​' కార్యాలయంలో చోరీకి యత్నం...!

భారత రక్షణ దళానికి చెందిన... ఫ్రాన్స్​లోని రఫేల్​ ప్రాజెక్ట్​ కార్యాలయంలో చోరీయత్నం జరిగింది. అయితే రఫేల్​ యుద్ధవిమానాలకు చెందిన ఎలాంటి సమాచారమూ దుండగులకు చిక్కలేదని అధికారులు తెలిపారు.

author img

By

Published : May 22, 2019, 8:41 PM IST

Updated : May 22, 2019, 8:53 PM IST

'రఫేల్​' కార్యాలయంలో చోరీకి యత్నం...!
'రఫేల్​' కార్యాలయంలో చోరీకి యత్నం...!

ఫ్రాన్స్​లోని భారత వైమానిక దళానికి చెందిన 'రఫేల్ ప్రాజెక్ట్​'​ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే రఫేల్​ యుద్ధ విమానానికి సంబంధించిన ఎటువంటి కీలక సమాచారమూ ఆ దుండగులకు చిక్కలేదని అధికారులు స్పష్టం చేశారు.

గత ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పారిస్​కు సమీపంలోని సెయింట్​ క్లౌడ్​లో ఉన్న 'రఫేల్​ ప్రాజెక్ట్ మేనేజ్​మెంట్ టీమ్'​ కార్యాలయంలోకి ప్రవేశించారు. రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలక సమాచారం దొంగిలించాలని ప్రయత్నించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే దుండగులకు ఎలాంటి కీలక పత్రాలు, హార్డ్​ డ్రైవ్​లూ చిక్కలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

అయితే ఈ ఘటనపై భారత రక్షణదళం, రక్షణ మంత్రిత్వశాఖ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ఇదీ విషయం..

రఫేల్​ ప్రాజెక్ట్​ టీమ్​కు గ్రూప్​ కెప్టెన్​ ర్యాంకు అధికారి సారథ్యం వహిస్తారు. ఈ 36 (రఫేల్​) కంబాట్ యుద్ధ విమానాల తయారీ టైమ్​లైన్​నూ, భారత వైమానిక దళ సిబ్బంది శిక్షణనూ పర్యవేక్షిస్తారు.

ఫ్రాన్స్ రాజధాని పారిస్​కు సమీపంలో సెయింట్​ క్లౌడ్​ వద్ద రఫేల్ ప్రాజెక్ట్ కార్యాలయం నెలకొల్పారు. ఇది డసో ఏవియేషన్ కార్యాలయానికి సమీపంలోనే ఉంది. ఇక్కడే భారత భద్రతకు అత్యంత కీలకమైన రఫేల్​ యుద్ధవిమానాల సమాచారాన్ని దొంగలించేందుకే తాజాగా విఫలయత్నం జరిగింది.

భారత వైమానికదళాన్ని బలోపేతం చేసేందుకు 2016లో భారత్... ఫ్రాన్స్​కు చెందిన డసో ఏవియేషన్​తో ఓ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.59,800 కోట్లతో 36 కంబాట్ రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్ధమైంది.

ఇదీ చూడండి: తప్పుడు ఎగ్జిట్​పోల్స్​తో కుంగిపోవద్దు: కార్యకర్తలతో రాహుల్

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Prague - 22 May 2019
1. Baby peccary running around
2. Adult peccary rooting in dirt
3. Baby peccaries with mother
4. SOUNDBITE (Czech) Miroslav Bobek, Director of Prague Zoo:
"Unfortunately, the truth is it is an endangered species. There are several thousands of them at most living in the wild in three Latin American countries. That's the reason why it is important to have a population in captivity. Now we have the first two born in Prague Zoo and we are only the third European Zoo to breed them."
5. Adult peccaries as seen through trees
6. Various of baby peccaries and adult peccaries
STORYLINE:
IMPERILLED PECCARIES BORN AT PRAGUE ZOO
Prague Zoo says that for the first time, two Chacoan peccaries have been born in the park.
The May births are a welcome step in efforts to save a species that was once considered long extinct.
The Chacoan peccary is a mammal similar to wild pig, and whose existence was described in 1930 based on fossil materials that dated to the Pleistocene.
In early 1970s, a small population was discovered in an isolated area on the border of Argentina, Bolivia and Paraguay where it had been living for possibly for millions of years.
Due to human overhunting, deforestation and diseases, their population of several thousand has been shrinking, prompting European zoos to launch a programme for their survival.
So far, only Berlin's Tierpark zoo has managed to regularly breed them.
One was also born in Planckendael zoo in Belgium.
There are currently 37 Chacoan peccaries in seven European zoos.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 22, 2019, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.