ETV Bharat / bharat

మోదీకే అనుమతి ఇవ్వరా.. పాక్​పై భారత్​ ఫిర్యాదు.! - KASHMIR ARTICLE 370

తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు ప్రధాని మోదీకి పాకిస్థాన్​ అనుమతించకపోవడంపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ)కు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మోదీకే అనుమతి ఇవ్వరా.. పాక్​పై భారత్​ ఫిర్యాదు..!
author img

By

Published : Oct 28, 2019, 1:14 PM IST

Updated : Oct 28, 2019, 2:58 PM IST

మోదీకే అనుమతి ఇవ్వరా.. పాక్​పై భారత్​ ఫిర్యాదు.!

ప్రధాని మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్థాన్‌ అనుమతించకపోవడంపై భారత్‌ మండిపడింది. దాయాది దేశంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓకు ఫిర్యాదు చేసింది.

ప్రధాని మోదీ సౌదీ పర్యటన నేపథ్యంలో భారత్ అభ్యర్థనను పాక్‌ తోసిపుచ్చింది. తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు దాయాది దేశం అంగీకరించని నేపథ్యంలో భారత్​ ఈ నిర్ణయం తీసుకుంది. సహజంగా ఐసీఏఓ నిబంధనల ప్రకారం ప్రతి దేశం వీవీఐపీల గగనతల ప్రయాణాలకు అనుమతులిస్తాయి. ఇదివరకే రెండుసార్లు పాక్‌ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడిన కారణంతో విసిగిపోయిన భారత్​.. ఆ దేశానికి బుద్ధి చెప్పదలచుకుంది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం.. పాక్​ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు మోదీకి ఇప్పటికే రెండుసార్లు అనుమతి నిరాకరించింది.

ఇదీ చూడండి: దీపావళి రోజు స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ జవాన్లు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Oct 27, 2019 (CCTV - No access Chinese mainland)
1. Screenshot of Sky News report on lorry deaths
Essex, UK - Oct 24, 2019 (CCTV - No access Chinese mainland)
2. Traffic, parked police cars
3. Police, staff members
4. Essex police vehicle
Essex, UK - Oct 24, 2019 (CGTN - No access Chinese mainland)
5. Animation showing lorry route
Essex, UK - Oct 24, 2019 (CCTV - No access Chinese mainland)
6. Cordon line, police officer closing gate
7. Various of police, workers carrying out examination, police vehicles
Greys, Essex, UK - Oct 24, 2019 (CCTV - No access Chinese mainland)
8. Flowers presented by local residents to mourn deceased
FILE: Ho Chi Minh City, Vietnam - May 2019 (CGTN - No access Chinese mainland)
9. Various of traffic, buildings
Fourteen families in Vietnam's central provinces have reported their relatives missing after 39 people were found dead in a refrigerated truck in the British county of Essex.
Families in the provinces of Nghe An and Ha Tinh have reported that they have been unable to contact their offsprings in Britain since Tuesday, Vietnam News Agency reported on Saturday. They were seeking assistance from local authorities in ascertaining their children's whereabouts.
Thirty-nine bodies, including eight women and 31 men, were found on Wednesday in a refrigerated lorry container traveling to Britain from the Belgian port of Zeebrugge.
Vietnamese Prime Minister Nguyen Xuan Phuc on Saturday requested the country's Ministry of Public Security, in collaboration with other government agencies and provincial authorities of Nghe An and Ha Tinh, to verify information and investigate cases of illegally taking Vietnamese citizens abroad.
He also requested the Vietnamese Ministry of Foreign Affairs to closely monitor the situation and work with relevant British agencies to confirm the identities of the victims.
The Vietnamese Foreign Ministry said in a statement Saturday that it had instructed its embassy in London to assist British police with the identification of the victims.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 28, 2019, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.