ETV Bharat / bharat

పాక్​-చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్​ ప్రస్తావనేంటి?​ - CHINA

పాక్​-చైనా దేశాలు తాజాగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కశ్మీర్​ అంశం ప్రస్తావించడాన్ని భారత్​ తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్​ భారత్​లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. పీఓకేలో పాక్​-చైనా దేశాలు చేపడుతున్న ఆర్థిక కారిడార్​ నిర్మాణంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​.

పాక్​-చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్​ ప్రస్తావనేంటి?​
author img

By

Published : Sep 10, 2019, 4:35 PM IST

Updated : Sep 30, 2019, 3:34 AM IST

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఇటీవలే పాకిస్థాన్​లో​ పర్యటించారు. అనంతరం ఆ రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడం పట్ల భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రస్తావనను తాము తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్‌-చైనా ఆర్థిక కారిడార్‌ నిర్మాణంపైనా రవీశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

" పీఓకేలో చేపడుతున్న 'చైనా-పాకిస్థాన్​ ఆర్థిక కారిడార్'​పై భారత్​ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. భారత్​లో అంతర్భాగమైన ఈ ప్రాంతాన్ని 1947లో పాక్​ ఆక్రమించుకుంది. రెండు సరిహద్దు దేశాలు అలాంటి చర్యలను తగ్గించుకోవాలి."
-రవీశ్​ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఇటీవలే పాకిస్థాన్​లో​ పర్యటించారు. అనంతరం ఆ రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడం పట్ల భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రస్తావనను తాము తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్‌-చైనా ఆర్థిక కారిడార్‌ నిర్మాణంపైనా రవీశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

" పీఓకేలో చేపడుతున్న 'చైనా-పాకిస్థాన్​ ఆర్థిక కారిడార్'​పై భారత్​ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. భారత్​లో అంతర్భాగమైన ఈ ప్రాంతాన్ని 1947లో పాక్​ ఆక్రమించుకుంది. రెండు సరిహద్దు దేశాలు అలాంటి చర్యలను తగ్గించుకోవాలి."
-రవీశ్​ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

GERMANY MOTORSHOW LAND ROVER
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 5:31
SHOTLIST:
ASSOCIATED PRESS
Frankfurt, Germany - 10 September 2019
1. Land Rover Defender driven down steep ramp onto stage
2. SOUNDBITE : (English) Sir Ralf Speth, CEO, Jaguar Landrover
"Ladies and gentlemen. Four years ago, I had to be made the difficult decision to stop the production of the old iconic Defender. Today, today is a very special day for all of us, for Land Rover, for the fans, for me. Today I give you back a new Defender. The best ever"  
3. Promo video shown on stage of production
4. Two vehicles drive on stage Defender 110
5. SOUNDBITE : (English) Gerry McGovern, Chief Design Officer Land Rover
" So Ladies and Gentlemen these are the new Defender 110s. Now the 110s is a five door. Its overall length is approximately 4.7 metres. And that increase in length has been put into the wheelbase, to accommodate the extra doors."
5. Close of car, then pull out to promo video shown on stage of car interior features
6. SOUNDBITE : (English) Gerry McGovern, Chief Design Officer Land Rover
" I love that centre seat option. I think that is going to be a favourite with teenagers and certainly with large dogs"
7. Car unveil of adventure design with Red Cross livery
8. SOUNDBITE : (English) Gerry McGovern, Chief Design Officer Land Rover
"They keep coming. So here we are two of those - design hacks. This version here is the adventure packs. And is presented herewith the Red Cross livery. This year marks a 65 year partnership between The Red Cross and Land Rover and the new Defender will play its role, in supporting the Red Cross in humanitarian activities."
9. Wide of promo video shown on stage
LEADIN
Jaguar Land Rover are looking to the past to redefine their future, by relaunching their iconic 4x4 vehicle.
Inspired by the orginal Land Rovers favoured by royalty and movie action heroes, the new-look Land Rover Defender has made a much anticipated appearance at the Frankfurt Motor Show.
STORYLINE :
Familiar yet all-new - the Land Rover Defender rolls into town.
The retro design echoes the Land Rover's original 'boxy' look based on World War 2 jeeps.
In the past the Defender has featured in the James Bond movie Skyfall and Edge Of Tomorrow starring Tom Cruise.
It is a favourite with Britain's Queen Elizabeth and the company holds a royal warrant as supplier to the royal household.
However production ceased in 2016 after difficulties in maintaining safety and emissions standards.
The new Defender has undergone extensive testing according to Land Rover's website, in extreme temperatures and at altitude.
The IAA International Motor Show opens to the media today and the public on Thursday. It runs until 22 September 2019.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.