ETV Bharat / bharat

కరోనా వ్యాప్తి తగ్గుముఖం- కొత్తగా 16,432 కేసులు - india cases today

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 16,432 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 252 కొవిడ్​ మరణాలు సంభవించాయి.

India reports 16,432 new COVID-19 cases, 24,900 recoveries, and 252 deaths in last 24 hours, as per Union Health Ministry
కరుగుతోన్న కరోనా కొండ..17 కోట్లకు చేరువలో టెస్టులు
author img

By

Published : Dec 29, 2020, 10:00 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 16,432 కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటి 2లక్షల 24వేల 303కి చేరింది. మరో 252 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య లక్షా 48వేల 153కు పెరిగింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా సుమారు 21వేల మంది వైరస్​ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98లక్షల 7వేల 569కి పెరిగింది. 2లక్షల 68వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 95.83 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

17 కోట్లకు చేరువలో..

దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 9లక్షల 83వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 16కోట్ల 98లక్షలు దాటాయి.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ సరఫరాపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.