ETV Bharat / bharat

'సంక్షోభ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలవాలి'

author img

By

Published : Sep 21, 2020, 11:37 AM IST

కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో భారత్​, మాల్దీవులు ఒకరికొకరు సాయం చేసుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాలు చిరకాల మిత్రులని పేర్కొన్నారు.

India, Maldives will support each other in fight against health, economic impact of COVID-19: Modi
'సంక్షోభ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలవాలి'

భారత్​కు మాల్దీవులు చిరకాల మిత్ర దేశమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలవాలన్నారు. భారత్​ అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతగా మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం​ మోహమెద్​ సోలిహ్ చేసిన ట్వీట్​కు స్పందించారు మోదీ.

"ఇరుగుపొరుగు దేశాల మధ్య స్నేహభావం ఉండాలి, కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభ సమయంలో ఇరుదేశాలు ఒకరికి ఒకరు మద్దతుగా నిలవాలి."

- ప్రధాని నరేంద్ర మోదీ

'మాల్దీవులకు అవసరమైనప్పుడు సహాయం చేయడంలో భారత్​ ముందుంటుంది. ఈ రోజు 250 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ట్వీట్​ చేశారు ఇబ్రహీం.

ఇదీ చూడండి: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.