ETV Bharat / bharat

విదేశీ విద్యార్థులు మెచ్చిన రాష్ట్రం ఏదో తెలుసా..? - Karnataka

భారత్​లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎంత మంది విదేశీయులు వస్తున్నారు? వారిలో ఏ దేశం వారు ఎక్కువ ఉన్నారు? ఏ కోర్సు చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు..? ఇలాంటి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు హెచ్​ఆర్​డీ గణాంకాల ద్వారా తెలిశాయి.

విదేశీ విద్యార్థులు మెచ్చిన రాష్ట్రం ఏదో తెలుసా..?
author img

By

Published : Sep 24, 2019, 6:01 PM IST

Updated : Oct 1, 2019, 8:34 PM IST

విద్యాభ్యాసం కోసం భారత్​కు వస్తున్నవారిలో నేపాలీలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. తర్వాత స్థానంలో అఫ్గానిస్థాన్​ వాసులు ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాల ద్వారా తెలిసింది.

విదేశీయుల్లో అత్యధికులు కర్ణాటకలో చదువుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు హెచ్​ఆర్​డీ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం 47వేల 427 మంది ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా... వీరిలో 10 వేల 23 మంది కర్ణాటకలోనే ఉన్నారు.

రాష్ట్రాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య

రాష్ట్రం సంఖ్య
కర్ణాటక 10,023
మహారాష్ట్ర 5,003
పంజాబ్​ 4,533
యూపీ 4,514
తమిళనాడు 4,101
హరియాణా 2,878
దిల్లీ 2,141
గుజరాత్​ 2,068
తెలంగాణా 2,020

వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల శాతం

రాష్ట్రం శాతం
నేపాల్​ 26.88
అఫ్గానిస్థాన్​ 9.8
బంగ్లాదేశ్​ 4.38

సూడాన్​
4.02
భుటాన్​ 3.82
నైజేరియా 3.4
అమెరికా 3.2
యెమెన్​ 3.2
శ్రీలంక 2.64
ఇరాన్​ 2.38

వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య

కోర్సు సంఖ్య
బీటెక్​ 8,861
బీబీఏ 3,354
బీఎస్​సీ 3,320

బీఏ
2,226

తర్వాత స్థానాల్లో బీ ఫార్మా, బీసీఏ, ఎమ్​బీబీఎస్​, బీడీఎస్​ కోర్సులు ఉన్నట్లు హెచ్​ఆర్​డీ గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చూడంది : ఆటో సంక్షోభం: మరో 1,225 మంది ఉద్యోగులపై వేటు

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 24 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0736: Italy Migrants Part no access Italy 4231440
182 migrants aboard rescue ship dock in Sicily
AP-APTN-0648: SKorea NKorea Talks No access South Korea 4231435
SKorea: NKorea-US nuclear talks could resume soon
AP-APTN-0615: China Economy Briefing AP Clients Only 4231434
China looks unlikely to cut interest rates for now
AP-APTN-0600: SKorea Swine Fever No access South Korea 4231431
More swine flu cases confirmed in SKorea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.