ETV Bharat / bharat

'కర్తార్​పుర్​​ నడవాను సకాలంలో పూర్తి చేస్తాం'

కర్తార్‌పుర్ నడవా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలను ఖండించింది విదేశీ వ్యవహారాలశాఖ. నడవా నిర్మాణానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. పనులను సకాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్​కుమార్​.

'కర్తార్​పుర్​​ నడవాను సకాలంలో పూర్తి చేస్తాం'
author img

By

Published : Jul 12, 2019, 6:37 AM IST

Updated : Jul 12, 2019, 7:29 AM IST

కర్తార్​పుర్​​ నడవా

కర్తార్​పుర్​ నడవా నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రవీశ్​కుమార్​. నడవా నిర్మాణపనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలను రవీశ్​ ఖండించారు​. పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి పాకిస్థాన్​ కర్తార్​పుర్‌కు నేరుగా రాకపోకలు సాగించేందుకు వీలుపడే ఈ​ నడవాను సకాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. నాలుగు వరుసల రహదారితో పాటు ప్రయాణ ప్రాంగణాన్ని త్వరగా నిర్మిస్తామన్నారు. రెండు ప్రాజెక్టుల పనులకు ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్ నాటికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.

"భారత్​ కర్తార్​పుర్​ నడవా నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలనుకుంటున్నాం."
- రవీశ్​కుమార్​, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

ఈ నెల 14న మరో భేటీ

రూ. 177.5 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ నడవా నిర్మాణంపై ఇరుదేశాల అధికారులు తొలిసారి ఈ ఏడాది మే 14న వాఘా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. ఈ నెల 14న మరోసారి సమావేశమవనున్నారు. ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై చర్చతోపాటు పెద్ద సంఖ్యలో యాత్రికులను అనుమతించడం సహా యాత్రికులకు సౌకర్యాలు అందించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వరదల సమయంలో...... భారత్‌కు ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగకుండా నిర్మాణాలు చేపట్టాలని పాకిస్థాన్‌కు కేంద్రం సూచించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Naples, Italy. 11th July 2019
Table Tennis
1. 00:00 Yu Ziyang of China wins men's singles gold medal
3. 00:30 Wang Yidi of China wins women's singles gold medal
Basketball
3. 01:19 The United States wins men's basketball gold medal
4. 01:40 Australia wins men's basketball bronze medal
5. 01:59 SOUNDBITE (English): Rob Beveridge, Australia coach
"It comes down to the players we have in the team are amazing that our preparation was minimal. We met the players here in Napoli and to put together a team in a few days was very, very difficult but very, very proud of what we achieved."
Athletics
6. 02:20 Paul Andre Camilo of Brazil wins men's 200m gold medal
7. 03:36 Krystsina Tsimanouskaya of Belarus wins women's 200m gold medal
SOURCE: VNR
DURATION: 03:43
STORYLINE:
China swept the 2019 Summer Universiade table tennis titles when they won two more gold medals on Thursday in Naples, Italy.
It was Yu Ziyang who took gold in the men's competition, with Wang Yidi winning gold in the women's event.
Having started on 4th July, the table tennis competition ended Thursday with China winning all seven gold medals.
In basketball, the United States beat Ukraine 85-63 to clinch the men's basketball title while Australia defeated Israel 86-69 to win the bronze.
In Athletics, after winning gold in the men's 100m earlier, Paul Andre Camilo of Brazil doubled by winning the men's 200m final.
Krystsina Tsimanouskaya of Belarus won women's 200m gold medal in 23.00.
Last Updated : Jul 12, 2019, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.