"పుల్వామా దాడి విషయంలో పాక్ స్పందిస్తోన్న తీరుపై భారత్ అసంతృప్తితో ఉంది. పుల్వామా దాడిని ఉగ్రవాద చర్యగా ఇప్పటికీ పాక్ పరిగణించట్లేదు. ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరి మారలేదు. పఠాన్‌కోట్, ముంబయి దాడుల సమయంలో పాక్ ఏం చెప్పిందో ఇప్పుడూ అవే మాటలు చెబుతోంది. భారత్‌పై దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వమని 2004లో చెప్పింది. ఇచ్చిన మాటకు ఆ దేశం కట్టుబడి ఉండాలి. తక్షణమే ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే."
- రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
- ఇదీ చూడండి:మసూద్‌పై 'పీ3' గురి- అడ్డుకునే పనిలో చైనా