ETV Bharat / bharat

కరోనాతో యుద్ధంలో చైనాకు అండగా భారత్​

author img

By

Published : Feb 1, 2020, 11:36 PM IST

Updated : Feb 28, 2020, 8:28 PM IST

మహమ్మారి కరోనాతో పోరాడుతున్న చైనాకు మద్దతుగా భారత్​ ఉంటుందని విదేశాంగమంత్రి జయశంకర్​ తెలిపారు. భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు సహకరించిన చైనా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జయశంకర్​.

India extends support to China in fight against coronavirus
కరోనాతో యుద్ధంలో చైనాకు అండగా భారత్​

అతిభయంకరమైన కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. వైరస్ ధాటికి​ ఇప్పటికే చైనాలో 259 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 వేల మందికిపైగా ఈ వైరస్​ సోకినట్టు ప్రాథమిక అంచనాలు తెలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీతో చరవాణిలో సంభాషించారు జయశంకర్​. మహమ్మారితో పోరాడుతున్న చైనా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటామని భారత విదేశాంగ మంత్రి​ స్పష్టం చేశారు. ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం డ్రాగన్​ దేశానికి ఉందని అభిప్రాయపడిన ఆయన​... త్వరలోనే వైరస్​ నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వుహాన్​ నుంచి 324 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో.. ఇందుకు సహకరించిన చైనా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జయశంకర్​. భారత్​ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు వాంగ్​ యీ. వైరస్​ను ఎదుర్కోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు చైనా మంత్రి.

ఇదీ చదవండి: ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి

ZCZC
PRI GEN NAT
.HYDERABAD MDS13
TL-CORONAVIRUS
Coronavirus: 11 test negative in T'gana; results of 7 awaited
Hyderabad, Feb 1 (PTI) The Telangana government said on
Saturday that 11 of the 18 samples tested for the novel
coronavirus in the state have turned out to be negative.
Eighteen people have so far sought medical help, of whom
11 had tested negative. Results of seven samples are awaited,
an official release said.
State Health Minister E Rajender said tests to determine
positive cases of cornonavirus would be conducted in Hyderabad
from Monday as the centre has despatched kits for the purpose.
The samples from Telangana were till now being sent to
the National Institute of Virology (NIV) in Pune.
The government has earlier urged the Centre to provide
the kits for the tests in the city as government hospitals in
the city have advanced facilities.
Urging the people not to panic about the virus, Rajender
asked them to follow safety measures like washing their hands
to check its spread.
The state government has set up a 24-hour call centre
(040-24651119) to clarify doubts on the Coronavirus, Rajender
added. PTI SJRAPR
APR
APR
02012243
NNNN
Last Updated : Feb 28, 2020, 8:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.