దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 47,704 కేసులు నమోదయ్యాయి. మరో 654 మంది కరోనా ధాటికి మరణించారు.
మహారాష్ట్రలో
మహారాష్ట్రలో మరో 7,924మందికి కరోనా సోకింది. కొత్తగా 267 మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో..
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 6,993 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 85 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కరోజు వ్యవధిలో గుజరాత్లో 1072, కర్ణాటకలో 5324 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: 'శత'కొట్టిన ఎయిర్ఫోర్స్ విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్