ETV Bharat / bharat

వరద నుంచి కాపాడిన జవాన్లకు రాఖీలతో వీడ్కోలు - కర్ణాటక

సైనికులకు దేశమంతా కుటుంబమే అని నిరూపించారు చిక్​మగళూరు మహిళలు. తమ ప్రాంతంలో వరదల నుంచి రక్షించిన సైనికులు... తిరిగి దేశ సేవకు తరలివెళ్తున్న సమయంలో రాఖీ కట్టి  ప్రేమను చాటారు. సుక్షితంగా ఉండమని దీవించి వీడ్కోలు పలికారు. వారి ప్రేమకు జవాన్ల కంట్లో నీరు ఉప్పొంగింది.

వరద నుంచి కాపాడిన జవాన్లకు రాఖీలతో వీడ్కోలు
author img

By

Published : Aug 13, 2019, 7:19 PM IST

Updated : Sep 26, 2019, 9:47 PM IST

వరద నుంచి కాపాడిన జవాన్లకు రాఖీలతో వీడ్కోలు
కర్ణాటక చిక్​మగళూరు జిల్లాలో మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. వరద విపత్తు నుంచి ప్రాణాలు అడ్డేసి తమను కాపాడిన జవాను సోదరులు ఊరు విడిచి వెళ్తుంటే... కన్నీరుమున్నీరయ్యారు. సొంత అన్న ఇల్లు వదిలి దేశ సేవకు తరలినట్టు భావించి రాఖీ కట్టారు.

సేవలో మిమ్మల్ని మించేదెవరు?

భారీ వర్షాలకు చిక్​మగళూరులోని కలెగురి, బలిగే, మలేమనే గ్రామాల్లో వందలాది ఎకరాల పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. రంగంలోకి దిగిన సైనిక బలగాలు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడాయి. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. అందుకే సిబ్బంది మొత్తం తమ స్థావరాలకు బయల్దేరారు. జవాన్ల కోసం గ్రామస్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

మా రక్షతో సురక్షితంగా..

యుద్ధ సమయాల్లో క్షణక్షణం గండాలను ఎదుర్కొనే సైనికులు సురక్షితంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది. నిజమైన రక్ష వారికే అవసరం. అందుకే మహిళలంతా సైనికుల చేతికి రాఖీ కట్టి పదిలంగా ఉండాలని కోరుకున్నారు. వీర జవానులకు హారతి పట్టి ఆశీర్వదించారు. తల వంచి నమస్కరించారు. చిరునవ్వులతో 'జాగ్రత్త' అంటూ వీడ్కోలు పలికారు.

కుటుంబాలకు దూరంగా ఉంటున్న తమపై ఇంత ప్రేమ, ఆప్యాయత చూపించేసరికి సైనికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

ఇదీ చూడండి:ఎన్​కౌంటర్​లో ఎదురుపడ్డ పోలీస్ అన్న-నక్సల్​​ చెల్లి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manila - 13 August 2019
1. Various of the eight arrested South Korean nationals being presented by the Philippine National Bureau of Investigation (NBI)
2. Reporters taking notes
3. Arrested South Koreans standing behind representatives of the NBI
4. SOUNDBITE (English) Ferdinand Lavin, National Bureau of Investigation Deputy Director:
"The modus operandi of the group is to steal information and print it or load it on to blank cards. The other modus operandi is that they would steal also cards and they would use these cards to transact business or transfer the accounts, transfer the money of this cards, and the credits to another account."    
5. Wide of news conference
6. SOUNDBITE (English) Ferdinand Lavin, National Bureau of Investigation Deputy Director:
"One among the eight is also wanted by the Interpol (The International Criminal Police Organization). He has a red notice. He was Mr. Kim Tea Young, the one in the middle."
7. Kim Tea Young covering his face and shaking his head
8. Wide of news conference
9. SOUNDBITE (English/Tagalog) Ferdinand Lavin, National Bureau of Investigation Deputy Director:
"We submitted this (pointing to confiscated computers) to the digital forensic laboratory division for further investigation as to the scope and extent of their operation. Remember they are wanted in Korea, they have a red notice form the Interpol and they transferred their operations to the Philippines."
10. Arrested Koreans being escorted outside room
11. Kim Tea Young covering his face while going down stairs
STORYLINE:
The Philippine National Bureau of Investigation (NBI) on Tuesday presented eight South Korean nationals who were arrested in connection with cybercrime on August 10 on the outskirts of Manila.
The eight were accused of fraud and stealing personal and financial information from victims, and transferring their information onto blank cards.
Speaking at a news conference in Manila, the National Bureau of Investigation Deputy Director Ferdinand Lavin said data from confiscated computers was submitted to a digital forensic laboratory to examine the scope and extent of the operation.
Lavin said that one of the group, Kim Tea Young, was wanted by Interpol.
The group were also caught in possession of fraudulently-acquired bank cards and password machines which they allegedly use in transferring funds coming from their victims in South Korea into different bank accounts under their control.
The NBI also recovered plastic sachets containing methamphetamine hydrochloride and marijuana from a house rented by the Koreans.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.