ETV Bharat / bharat

ప్రపంచమంతా భారత్​ వెంటే : సుష్మా - సుష్మా స్వరాజ్

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను చైనా అడ్డుకోవటం దౌత్యపరమైన వైఫల్యమని వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​.  2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదటిసారి అజార్​పై ఈ  ప్రతిపాదనను తెచ్చినప్పుడు భారత్​ ఒంటరిగా ఉందని, కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పారు.

ప్రపంచమంతా భారత్​ వెంటే
author img

By

Published : Mar 15, 2019, 7:18 PM IST

మసూద్​ అజార్​ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు సమాధానమిచ్చారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకోవటం... దౌత్యపరమైన వైఫల్యమనే ఆరోపణలను తిప్పికొట్టారు.

2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని మొదటిసారి ప్రతిపాదించినపుడు భారత్​ ఏకాకిగా ఉందని గుర్తుచేశారు సుష్మా. కానీ ఇప్పుడు భారత్​కు ప్రపంచవ్యాప్తంగా చైనా మినహా అన్ని దేశాల మద్దతు లభించిందని తెలిపారు.

చైనా అధ్యక్షుడికి మోదీ బయపడుతున్నారని రాహుల్​ గాంధీ ఆరోపణలు చేసిన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేశారు సుష్మా. అజార్​ను నిషేధించాలన్న ప్రతిపాదనపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్లు ట్విటర్​ వేదికగా తెలిపారు.

" నాలుగు సార్లు ప్రతిపాదన తీసుకొచ్చాం. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్​ ఏకాకిగా ఉంది. 2016లో భారత ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్​ మద్దతు పలికాయి. 2017లో అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ ప్రతిపాదనలు చేశాయి. " -- సుష్మా స్వరాజ్​ ట్వీట్

  • I wish to apprise you of the facts regarding listing of Masood Azhar under the United Nations Sanctions Committee. The proposal has been mooted four times. /1

    — Sushma Swaraj (@SushmaSwaraj) March 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • In 2009, India under the UPA Government was the lone proposer. /2

  • In 2016, India's proposal was co-sponsored by USA, France and UK. /3

  • In 2017, USA,UK and France moved the proposal. /4

"ఇప్పుడు అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ ప్రతిపాదించగా ఐరాస భద్రతా మండలిలోని 14 దేశాలు మద్దతు పలికాయి. వాటితో పాటుగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​, ఇటలీ, జపాన్​లు సైతం ప్రతిపాదనకు మద్దతుగా నిలిచాయి. " -- సుష్మా స్వరాజ్​ ట్వీట్

  • In 2019, the proposal was moved by USA, France and UK and supported by 14 of the 15 UN Security Council Members and also co-sponsored by Australia, Bangladesh, Italy and Japan - non members of the Security Council. /5

" నేను ఈ నిజాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. దౌత్యపరమైన వైఫల్యంగా చెబుతున్న నాయకులు... 2009లో భారత్​ ఏకాకిగా ఉందని గ్రహించాలి. ఇప్పుడు(2019) భారత్​కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉంది." -- సుష్మా స్వరాజ్​ ట్వీట్

  • I have shared these facts with you so that leaders who describe this as our diplomatic failure may see for themselves that in 2009, India was alone. In 2019, India has the world wide support. /7

  • Thus, we have secured an unprecedented support from the international community for listing of Masood Azhar under the UN Sanctions Committee. /6

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS –  AP CLIENTS ONLY
Karachi -15 March 2019
1. Various of protesters chanting various slogans, UPSOUND (in Urdu): "Stop terrorism"
2. Two protesters holding signs (English) reading: "Now who is terror, Muslim or ???" and "We strongly condemn innocent people killed in New Zealand mosque"
3. Protester holding up sign (English) reading: "We strongly condemn innocent people killed in New Zealand mosque"
4. Various of protest
5. SOUNDBITE (English) Asif Raza, protester:
"That is our question: who is terror(ist) now? Are they Muslim, or are they Christian? But we know and we suggest that terrorist has no any about the faith (has nothing to do with faith). Therefore, in Pakistan all (unintelligible) very strongly condemn terrorism in New Zealand."
6. Protesters offering prayers for victims
7. Policemen standing near protest
STORYLINE:
Dozens of protesters belonging to a Shiite community protested in Pakistan's port city Karachi, following the deadly attacks on mosques in the New Zealand city of Christchurch.
Protesters chanting slogans including "stop terrorism" and held up signs condemning the killings.
Earlier, Pakistan's prime minister condemned the attacks, saying he blames rising Islamophobia.
Imran Khan wrote on Friday on Twitter that "terrorism does not have a religion".
Pakistani officials say there are no Pakistani citizens among the dead.
Pakistan has witnessed several attacks on places of worship in the past decade, especially targeting its minority Shiite community.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.