ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగింపుపై పాకిస్థాన్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. మైనారిటీలపై భాజపా జాత్యాహంకార ధోరణిని అంతర్జాతీయ సమాజానికి తెలుపుతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఉదాసీనత వీడితే వారసత్వ సంపదతో ఉపాధి