ETV Bharat / bharat

ఈసీ కోర్టుకు బంగాల్ బంతి

ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు భాజపా, తృణమూల్​ కాంగ్రెస్ పోటాపోటీ.

పోటాపోటీ
author img

By

Published : Feb 4, 2019, 11:00 AM IST

పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షపై రాజకీయ దుమారం తీవ్రమవుతోంది. ఇప్పటికే మాటలయుద్ధానికి దిగిన తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా... ఎన్నికల సంఘం వేదికగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

ఎలక్ట్రానిక్ ఓటింగ్​ యంత్రాల్లో అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు తృణమూల్​ కాంగ్రెస్​ సహా మొత్తం 22 రాజకీయ పార్టీల ప్రతినిధుల బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. అదే సమయంలో... బంగాల్ వివాదాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు సంతకాలు చేసిన మెమోరండాన్ని ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని దీక్షలో మమత ప్రకటించారు.

బంగాల్​ సమస్యపై భాజపా

బంగాల్​ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘాన్ని కలుస్తామని భాజపా తెలిపింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, భూపేంద్ర యాదవ్​​ భాజపా ప్రతినిధుల బృందంలో ఉన్నారు.

సీబీఐ ప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం మసకబారుస్తోందని ఆదివారం రాత్రి నుంచి మమత చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. కోల్​కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఈ రోజు ఉదయం దీక్షా స్థలం వద్ద మమతను కలిశారు. అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Boston, Massachusetts, USA. 3rd February 2019.
1. 00:00 Aerial view of New England Patriots fans gathering in the streets after game
2. 00:10 Fans walking towards police barricade
3. 00:18 More aerial footage of fans walking onto street
4. 00:41 Boston bicycle police moving into area
5. 00:56 Aerial view of bicycle police moving next to crowd
6. 01:44 Aerial view of crowd on the streets
7. 02:06 Aerial view of Boston motorcycle police waiting
8. 02:21 Aerial view of building in Boston with lights switched on reading "Go Pats"
SOURCE: ABC
DURATION: 02:32
STORYLINE:
Fans flood the streets in Boston after the New England Patriots win Super Bowl LIII over the Los Angeles Rams, 13-3.
The victory tied New England for most NFL championships with six -- shared with the Pittsburgh Steelers and the Dallas Cowboys.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.