ETV Bharat / bharat

కూరగాయల కోసం 10 కి.మీ నడుస్తున్న ఐఏఎస్ అధికారి - కూరగాయల కోసం 10కి.మీ నడుస్తున్న ఐఏఎస్ అధికారి

మేఘాలయలో ఓ ఐఏఎస్ అధికారి సేంద్రియ కూరగాయలు కొనేందుకు 10 కి.మీ దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు. ట్రాఫిక్​ జామ్, కాలుష్య నియంత్రణ, శారీరక దృఢత్వం కోసమే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కూరగాయల కోసం 10కి.మీ నడుస్తున్న ఐఏఎస్ అధికారి
author img

By

Published : Sep 28, 2019, 12:02 AM IST

Updated : Oct 2, 2019, 7:24 AM IST

మేఘాలయలోని వెస్ట్​గారో డిప్యూటీ కమిషనర్​గా విధులు నిర్వహిస్తారు ఐఏఎస్ అధికారి రామ్ సింగ్. విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉన్నా.. ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ చేస్తారు. సమీప తురు ప్రాంతంలో సేంద్రియ కూరగాయలు కొనుగోలు చేసేందుకు 10కి.మీ దూరం కాలినడకనే వెళ్తారు. అప్పడప్పడూ తోడుగా తన భార్యను తీసుకెళ్తారు.

ట్రాఫిక్​, కాలుష్య నియంత్రణ, పార్కింగ్ ఇబ్బందులు ఉండకూడదనే తాను కాలినడక మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు రామ్​ సింగ్. ఉదయాన్నే నడిస్తే శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. అందుకే గత ఆరు నెలలుగా ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో ఉండి ఇలా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్లాస్టిక్ వాడకాన్ని రామ్​ సింగ్ ఇష్టపడరు. కూరగాయలు తీసుకురావడానికి వెదురుతో చేసిన బుట్టను భుజాలకు తగిలించుకుని వెళ్తారు.

ias
రామ్​సింగ్, ఐఏఎస్ ​

హిమాచల్​ప్రదేశ్ కుల్లూ జిల్లాకు చెందిన రామ్​ సింగ్ 2007 సివిల్​ సర్వీసెస్ పరీక్షల్లో ఆలిండియా 72వ ర్యాంకు సాధించారు రామ్ సింగ్. 2008 ఐఏఎస్ బ్యాచ్​కు ఎంపికయ్యారు. ఈయన కుటుంబ సభ్యులు ఆర్బీఐ, ఐఆర్​ఎస్​, ఐఏఎస్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

ఇదీ చూడండి: 'శాంతి, సామరస్యాలే ప్రపంచానికి భారత్​ ఇచ్చే సందేశం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Barcelona, Spain. 27th September, 2019.
1. 00:00 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona coach:
(on Getafe)
"They are a very hard team. Difficult to surpass them, putting a lot of pressure on their rivals. And they are very effective in the attack. Arriving at the opponent's area with lots of players. We must be very careful because last year we suffered a lot to win at their stadium even though we played a good game. But when playing at their stadium they usually create lots of scoring occasions and concede very little."
2. 00:35 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona coach:
(on the trial between Neymar and the club)
"This is the never-ending story. We spent the whole of August waiting until the last day of the month for the end of the transfer market. But it goes on and on. But I have nothing to say about Neymar. This is an internal issue between the club and the player because of a contractual situation. This is beyond my reach. I think that so far this season there hasn't been a single press conference during which we haven't talked about Neymar. Let's see if we can achieve that. Not to talk about him. I think we will."
3. 01:14 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona coach:
(on Lionel Messi's latest injury):
"I don't know. I don't know how long he will be out of competition. We hope he will soon be back with the rest of the team. It doesn't look like a major injury. Just a muscular elongation. We will wait and see how he evolves today and we will see about next week."
4. 01:40 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona coach:
(on the team's performance without Messi)
"The same way we did during the pre-season when he got injured at day one. If he plays we evidently have extra strength. And if he isn't then we lack an absolutely unbalancing player. But I think we have enough resources to manage during different given situations. We have done that with different levels of success. It is a setback. But we must go on."
5. 02:15 Cutaway
6. 02:20 Players arriving at training
7. 02:30 Wide of training
8. 02:36 Ernesto Valverde
9. 02:46 Goalkeepers Marc-Andre ter Stegen and Neto
10. 03:03 Various of training
11. 04:23 Wide of pitch
SOURCE: SNTV
DURATION: 04:30
STORYLINE:
Barcelona coach Ernesto Valverde spoke ahead of the champions La Liga match with Getafe on Sunday - trying to put their shock 2-0 defeat by Granada last weekend behind them.
Lionel Messi will be sidelined because of a muscle injury picked up in the first half against Villarreal on Tuesday.
The club says Messi has a left abductor injury but did not give a timeline for his recovery.
Spanish media said Messi is also doubtful for the Champions League match against Inter Milan on Wednesday.
Last Updated : Oct 2, 2019, 7:24 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.