ETV Bharat / bharat

హైవేపై యుద్ధ హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్​​

సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా వాయుసేన​ హెలికాప్టర్ హరియాణా సోనిపత్​ కేజీపీ ఎక్స్​ప్రెస్​ వేపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించారు.

IAF's helicopter makes emergency landing in Sonipat
హరియాణాలో ఐఏఎఫ్ హెలికాఫ్టర్​ అత్యవసర ల్యాండింగ్​​
author img

By

Published : Jun 26, 2020, 4:39 PM IST

హరియాణా సోనిపత్​ కేజీపీ ​​ఎక్స్‌ప్రెస్‌ వేపై భారత వాయుసేన​ హెలికాప్టర్​ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇలా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

హరియాణాలో ఐఏఎఫ్ హెలికాఫ్టర్​ అత్యవసర ల్యాండింగ్​​

ఈ సమస్యను ముందుగా గుర్తించిన పైలెట్​ అధికారులకు తెలియజేశారు. సంబంధిత సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.

"హెలికాప్టర్​లో తలెత్తిన సమస్యను పరిష్కరించటానికి 90 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అనంతరం హెలికాప్టర్​ వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ ఆపరేషన్​ ముగిసేంత వరకు వాహన రాకపోకలను నిలిపివేశాం."

-సంబంధిత అధికారులు

ఇదీ చూడండి:'ఆమె' పురుషుడే... 30 ఏళ్ల తర్వాత తేల్చిన వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.