ETV Bharat / bharat

జాతీయ 'ప్రఖ్యాత సంస్థ'గా హైదరాబాద్​ విశ్వవిద్యాలయం - హెచ్​సీయూ

హైదరాబాద్​ కేంద్ర విశ్వవిద్యాలయానికి 'ప్రఖ్యాత సంస్థ హోదా' ప్రకటించింది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. హెచ్​సీయూతో పాటు మరో 4 విద్యాసంస్థలకు ఈ హోదా దక్కింది.

హైదరాబాద్​ విశ్వవిద్యాలయం
author img

By

Published : Sep 5, 2019, 5:20 PM IST

Updated : Sep 29, 2019, 1:29 PM IST

హైదరాబాద్​ కేంద్ర విశ్వవిద్యాలయానికి మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 'ప్రఖ్యాత సంస్థ'ల జాబితాలో హెచ్​సీయూకు చోటు దక్కింది. ఈ జాబితాలో హెచ్​సీయూతో పాటు ఐఐటీ ఖరగ్​పుర్​, ఐఐటీ మద్రాస్​, దిల్లీ విశ్వవిద్యాలయం, బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయం ఉన్నాయి.

ఈ 5 సంస్థలతో పాటు మరో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అత్యున్నత స్థాయి ప్రకటించాలని విశ్వవిద్యాలయ గ్రాంట్స్​ కమిషన్​ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ గత నెల సిఫార్సు చేసింది. వాటిని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

"యూజీసీ సిఫార్సు మేరకు 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకూ ఈ హోదా కల్పించాం. అమృత విద్యాపీఠం(తమిళనాడు), జామియా హమ్​దర్ద్​ విశ్వవిద్యాలయం, కళింగ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండస్ట్రియల్​ టెక్నాలజీ(ఒడిశా), భారతి ఇనిస్టిట్యూట్​(మొహాలి)కి హోదా ఇచ్చాం."

-రమేశ్​ పొఖ్రియాల్​, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి

ఇదీ చూడండి: కశ్మీర్ జనాభా లెక్కింపునకు సమన్వయ కమిటీ

New Delhi, Sep 04 (ANI): After months of speculations, filmmaker Karan Johar has finally revealed the name of the 'suitable boy' who would be joining Janhvi Kapoor and Kartik Aryan in the upcoming movie 'Dostana 2'.Taking to his social media accounts, Karan revealed the third actor joining the film would be Lakshya, a newbie whom he is launching. "Both happy and excited to introduce the new kid on the Dharma block! LAKSHYA will be making his debut with us in Dostana2," he tweeted. In another tweet, the filmmaker cleared that Lakshya is not from the film industry and has been selected through a "legit audition process". "Yes, I woke up to several inquiries asking about his film industry connections!!! He is not from the business and went through a legit audition process !! Am grateful to Shanoo Sharma for introducing lakshya to @DharmaMovies," he wrote at twitter. Earlier, Karan had announced the sequel of the 2008 comedy-drama 'Dostana' and tweeted that apart from Kartik and Janhvi, the film will star a 'suitable boy.' Priyanka Chopra, John Abraham, and Abhishek Bachchan-starrer 2008 release 'Dostana' caused quite a stir among the audience with its unique and humorous plotline and the fact that it dealt with the less talked about subject of homosexuality.

Last Updated : Sep 29, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.