ETV Bharat / bharat

కశ్మీర్​లో మోగిన ఫోన్లు- ఆగిన ఎస్​ఎంఎస్​లు

కశ్మీర్​లో 72 రోజుల నిరీక్షణకు తెరదించుతూ పోస్ట్​పెయిడ్​ మొబైల్​ ​ ఫోన్​లు సోమవారం నుంచి పనిచేయడం మొదలు పెట్టాయి. అయితే లోయలోని ప్రజలకు ఆ సంతోషం ఎంతో సేపు లేకుండా పోయింది. కొద్ది సేపటికే ఎస్​ఎంఎస్​ సేవలను నిలిపివేశారు అధికారులు.

కశ్మీర్​లో మోగిన ఫోన్లు- ఆగిన ఎస్​ఎంఎస్​లు
author img

By

Published : Oct 15, 2019, 5:32 PM IST

కశ్మీర్​ లోయలో దాదాపు 72 రోజుల విరామం తర్వాత మొబైల్ ఫోన్లు మోగడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ప్రజలకు ఎంతోసేపు నిలవలేదు. ఉగ్రవాదుల బీభత్సం నేపథ్యంలో కొద్దిసేవటికే ఎస్​ఎంఎస్​ సేవలను నిలిపివేశారు అధికారులు.

ఓ పాకిస్థాన్ జాతీయుడు సహా మరో ఉగ్రవాది కశ్మీర్​లో అలజడి సృష్టించారు. పోస్ట్​పెయిడ్ సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇద్దరు ఉగ్రవాదులు రాజస్థాన్​కు చెందిన ట్రక్కు డ్రైవర్​ను దారుణంగా హత్య చేశారు. యాపిల్ తోటల యజమానిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఎస్​ఎంఎస్ సేవలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొబైల్​ ఫోన్​ సేవలను కేవలం పోస్ట్​పెయిడ్​ వాయిస్​ కాల్స్​కు మాత్రమే పరిమితం చేశారు.

బిల్లులు చెల్లించడానికి బారులు తీరిన ప్రజలు

పోస్ట్​పెయిడ్​ సేవల పునరుద్ధరణతో కశ్మీర్​ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నారు. సేవలు ప్రారంభమైనప్పటికీ బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంతమంది మొబైల్​ కనెక్షన్లను టెలికాం సంస్థలు నిలిపివేశాయి. సేవల పునరుద్ధరణ కోసం బకాయిలు చెల్లించడానికి కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరారు.
అంతర్జాల సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని జమ్ము కశ్మీర్​ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో సేవల పునరుద్ధరణకు రెండు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Oct 15, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese Foreign Ministry press briefing in progress
2. Various of reporters at press briefing
3. Chinese Foreign Ministry Spokesman Geng Shuang speaking at podium during press briefing
4. SOUNDBITE (Chinese) Geng Shuang, spokesman, China's Ministry of Foreign Affairs:
"What the U.S. said is the actual situation and is consistent with what we know. The two sides are also unanimous with no difference in reaching a trade agreement. This trade agreement will be of very great significance, and is advantageous to China, the U.S. and the world. It is also beneficial to trade and peace."
5. Various of reporters at press briefing
FILE: Washington D.C., USA - Oct 10, 2019 (CGTN - No access Chinese mainland)
6. Chinese Vice Premier Liu He waving to U.S. officials
7. Liu walking upstairs, shaking hands with U.S. Trade Representative Robert Lighthizer (L) and Treasury Secretary Steven Mnuchin (R)
8. U.S. national flag
FILE: Los Angeles, California, USA - 2016 (CGTN - No access Chinese mainland)
9. Various of port scenes
China is in agreement with the United States in regards to reaching a trade agreement between the two countries, Chinese Foreign Ministry Spokesman Geng Shuang said on Tuesday.
Geng, at a press conference in Beijing, was responding a question concerning the 13th round of China-U.S. trade talks, as he was asked if China maintains the same attitude with the U.S. in reaching the trade agreement.
The U.S. side earlier said the two countries reached a substantial first-phase agreement, as the Chinese side noted the two have made substantial progress in some areas and agreed to work toward the final agreement.
"What the U.S. said is the actual situation and is consistent with what we know. The two sides are also unanimous with no difference in reaching a trade agreement. This trade agreement will be of very great significance, and is advantageous to China, the U.S. and the world. It is also beneficial to trade and peace," Geng told the press conference.
The Oct 10-11 high-level economic and trade consultations in Washington D.C. concluded with progress in areas including agriculture, intellectual property rights, currency exchange rates, financial services, expansion of trade and technology transfers. The two sides also discussed future consultations and agreed to strive toward reaching a more comprehensive agreement.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.