ETV Bharat / bharat

టమోటాలతో హోలీ... ఎంత బాగుంటుందో మరి - Gujrat

గుజరాత్​ అహ్మదాబాద్​ ప్రజలు హోలీ సంబరాలను వినూత్నంగా జరుపుకున్నారు. రంగులకు బదులు టమోటాలతో వేడుకలు చేసుకున్నారు.

టమోటాలతో హోలీ
author img

By

Published : Mar 21, 2019, 1:12 PM IST

Updated : Mar 21, 2019, 5:30 PM IST

టమోటాలతో హోలీ
దేశవ్యాప్తంగా హోలీ పండుగను వివిధ సంప్రదాయాల్లో జరపుకుంటున్నారు ప్రజలు. కొందరు ఆలయాలు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటే... పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధ రంగులతో మరికొందరు సంబరాలు చేసుకుంటున్నారు.

గుజరాత్​లోని అహ్మదాబాద్​ ప్రజలు హోలీ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. కృత్రిమ​ రంగులకు బదులు టమోటాలతో వేడుకలు జరుపుకున్నారు. టమోటాలతో ఒకరినొకరు సరదాగా కొట్టుకున్నారు. వాటి రసాన్ని తలపై పోసుకుంటూ ఆనందంతో చిందులేశారు.

ఎంతో వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొంది. కొంతమంది స్నేహితులను టమోటాలపై పడుకోబెట్టి సరదాగా అభిషేకాలు చేశారు.


టమోటాలతో హోలీ
దేశవ్యాప్తంగా హోలీ పండుగను వివిధ సంప్రదాయాల్లో జరపుకుంటున్నారు ప్రజలు. కొందరు ఆలయాలు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటే... పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధ రంగులతో మరికొందరు సంబరాలు చేసుకుంటున్నారు.

గుజరాత్​లోని అహ్మదాబాద్​ ప్రజలు హోలీ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. కృత్రిమ​ రంగులకు బదులు టమోటాలతో వేడుకలు జరుపుకున్నారు. టమోటాలతో ఒకరినొకరు సరదాగా కొట్టుకున్నారు. వాటి రసాన్ని తలపై పోసుకుంటూ ఆనందంతో చిందులేశారు.

ఎంతో వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొంది. కొంతమంది స్నేహితులను టమోటాలపై పడుకోబెట్టి సరదాగా అభిషేకాలు చేశారు.


RESTRICTION SUMMARY: MUST CREDIT RUDAW TV AND NOT OBSCURE LOGO; NO ACCESS IRAQ; NO CLIENT ARCHIVING; NO AP REUSE
SHOTLIST:
RUDAW TV - MUST CREDIT RUDAW TV AND NOT OBSCURE LOGO; NO ACCESS IRAQ; NO CLIENT ARCHIVING; NO AP REUSE
Akre - 20 March 2019
++DUSK SHOTS++
1. Various of people carrying torches up Akre mountain
2. Various of people carrying torches up Akre mountain with Kurdish flag hanging from cliff
3. People watching mountain and shooting fireworks
++NIGHT SHOTS++
4. Various of people carrying torches and Kurdish flag
5. Drone footage of mountaintop
6. Man with torch
7. Fireworks
STORYLINE:
People celebrated Newroz, the traditional Kurdish New Year, by carrying torches atop the Akre mountain in Iraq's northern Kurdish region on Wednesday night.
Thousands of people, many wearing traditional Kurdish clothes, carried torches and shot fireworks as part of the annual celebration.
Many people danced around bonfires and a huge Kurdish flag was unfurled at the side of the mountain.
Millions of Kurds celebrate Newroz (pronounced Nowruz in Iran) on 21 March, on the first day of spring.
It symbolizes the passing of the dark season and the arrival of the season of light, but it has also come to stand for Kurdish aspirations for freedom and self-rule.
At least 30 million Kurds are thought to live scattered around the Middle East but only in Iraq do they enjoy meaningful autonomy at the present time.  
The festivity is celebrated by Kurds in Iraq, Iran, Turkey, and Syria.
It is also celebrated as the Persian New Year in Iran.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 21, 2019, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.