ETV Bharat / bharat

హోలీ ఆడండి..కానీ రంగులతో జాగ్రత్త - కృత్రిమ రంగులు

దేశంలో హోలీ సందడి ప్రారంభమైంది. దిల్లీలో రంగుల కొనుగోలుకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. హానికర రంగులను ఉపయోగించి ప్రజలు ఆనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

రంగులతో జాగ్రత్త కానీ.. హోలీ మాత్రం ఆడండి
author img

By

Published : Mar 18, 2019, 11:23 PM IST

Updated : Mar 19, 2019, 8:21 PM IST

రంగులతో జాగ్రత్త కానీ.. హోలీ మాత్రం ఆడండి

చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉల్లాసంగా జరుపుకునే రంగుల పండుగ 'హోలీ.' వివిధ రకాల రంగులతో సంబరాలు జరుపుకుంటారు.
దిల్లీ ఘాజియాబాద్​లో హోలీ పండుగ సందడి ముందుగానే మొదలైంది. మార్కెట్లన్నీ ఇంద్రధనస్సును తలపిస్తున్నాయి. రంగులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి.

రంగులు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దాదాపు మార్కెట్లలో లభించే రంగులన్నీ కృత్రిమంగా తయారు చేసినవేనని, ఇవి ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. అందువల్ల సహజసిద్ధమైన రంగులనే వాడాలని సూచిస్తున్నారు. కృత్రిమ రంగులు చూడగానే గుర్తుపట్టవచ్చు. అవి చూసేందుకు ఆకర్షణీయ రంగుల్లో ఉంటాయి.

డాక్టర్​ సలహా

"కృత్రిమ రంగులను వాడకూడదు. పూలతో తయారు చేసిన రంగులు, సహజ సిద్ధంగా, పొడితో చేసిన వాటినే వాడాలి. అప్పుడు సురక్షితంగా ఉండొచ్చు. రసాయనాలతో తయారు చేసే రంగులు చర్మానికి హాని చేస్తాయి. కళ్లు పొడిబారతాయి. రంగులు నోట్లోకి వెళితే అనారోగ్యం బారిన పడతాం."- డా. రాకేశ్​ పొద్దార్​

New Delhi, Mar 07(ANI): Speaking on security measures and threat level post the deadly Pulwama attack, the Director General of Central Industrial Security Force (CISF) Rajesh Ranjan on Thursday said that he cannot respond to the level of threat after a particular incident. He said, ''All I can say is we are operationally prepared for tackling any eventuality and whenever we get inputs from sister agencies about any vulnerability or any particular threat perception we immediately take measures to ensure that those vulnerabilities or those threat perception inputs are addressed well and in time.''
Last Updated : Mar 19, 2019, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.