ETV Bharat / bharat

హిమాచల్​ ప్రదేశ్​ సీఎంకు కరోనా - హిమాచల్ ప్రదేశ్​ ముఖ్యమంత్రికి కరోనా

హిమాచల్ ​ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

himachal cm_corona
హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
author img

By

Published : Oct 12, 2020, 3:26 PM IST

హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​కు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నందున గత వారం నుంచే హోం క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు జైరాం.

  • कुछ दिन पहले किसी कोरोना पॉज़िटिव व्यक्ति के सम्पर्क में आने के कारण मैं बीते एक सप्ताह से अपने आवास पर क्वारंटीन था,गत दो दिनों से कोरोना के कुछ लक्षण आने के कारण आज कोरोना टेस्ट करवाया,जिसकी रिपोर्ट अभी पॉज़िटिव आई है।

    चिकित्सकों की सलाह पर अपने सरकारी आवास में ही आइसोलेट हूं।

    — Jairam Thakur (@jairamthakurbjp) October 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:కాంగ్రెస్​కు ఖుష్బూ గుడ్​బై- భాజపాకు జై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.