ETV Bharat / bharat

పంద్రాగస్టు వేడుకలకు దిల్లీలో అసాధారణ భద్రత - మోదీ

73వ స్వాతంత్ర్య వేడుకల కోసం దిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సైన్యం, పారామిలిటరీ దళాలు, దిల్లీ పోలీసులు గురువారం విధులు నిర్వర్తించనున్నారు. ఈ వేడుకలకు తొలిసారిగా ముఖ గుర్తింపు సాఫ్ట్​వేర్​ నిక్షిప్తం చేసిన కెమెరాలను వినియోగించనున్నారు.

పంద్రాగస్టు వేడుకలకు దిల్లీలో అసాధారణ భద్రత
author img

By

Published : Aug 14, 2019, 7:26 PM IST

Updated : Sep 27, 2019, 12:43 AM IST

పంద్రాగస్టు వేడుకలకు దిల్లీలో అసాధారణ భద్రత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం దిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
73వ స్వాతంత్ర్య వేడుకల కోసం తొలిసారిగా ముఖ గుర్తింపు సాఫ్ట్​వేర్​ నిక్షిప్తం చేసిన కెమెరాలను వినియోగించనున్నారు అధికారులు. గగనతల భద్రతకోసం యాంటీ డ్రోన్​ డిటెక్షన్​ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎర్రకోట ప్రాంగణం, మంత్రులు, ప్రజలు కూర్చునే ప్రదేశాల్లో దాదాపు 500 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సైన్యం, పారామిలిటరీ దళాలు, 20వేల దిల్లీ పోలీసులను ఎర్రకోట వద్ద మోహరించారు. పరిసరాల్లోని రోడ్లన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి.

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, పాక్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో స్వాట్​, ఎన్​ఎస్​జీ స్నైపర్లను ఇప్పటికే దిల్లీకి తరలించారు.

ఇదీ చూడండి:- తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కులు

RESTRICTIONS: SNTV clients only. Max use 2 minutes. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide excluding sports specialist channels in India. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. Use on digital channels, including social, except in India where use on social media platforms are prohibited. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Galle International Stadium, Galle, Sri Lanka. 14th August 2019.
++SHOTLIST TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Ten Sports
DURATION: 02:00
STORYLINE:
New Zealand were 203 for 5 - with Ross Taylor 14 runs short of a century - when heavy rain forced a premature end to play on day one of the first Test against Sri Lanka in Galle on Wednesday.
Last Updated : Sep 27, 2019, 12:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.