ETV Bharat / bharat

బిహార్​కు మరో ఉన్నత స్థాయి వైద్య బృందం

బిహార్​ ముజఫర్​పుర్​లో మెదడు వాపుతో నానాటికీ పెరుగుతున్న చిన్నారుల మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్​కు తక్షణమే మరో ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని పంపాలని ఆదేశించారు. పట్టణంలో 'స్టేట్​ ఆఫ్​ ది ఆర్ట్​ మల్టీ డిసిప్లీనరీ రీసర్చ్​ సెంటర్' ఏర్పాటు చేయాలని సూచించారు.

బిహార్​కు మరో ఉన్నత స్థాయి వైద్య బృందం
author img

By

Published : Jun 18, 2019, 6:27 AM IST

Updated : Jun 18, 2019, 8:56 AM IST

బిహార్​ ముజఫర్​పుర్​లో అనుమానిత అక్యూట్​ ఎన్​సెఫాలిటిస్​ సిండ్రోమ్​ (ఏఈఎస్​) బారినపడి మరణించిన చిన్నారుల సంఖ్య 104కు చేరిన నేపథ్యంలో చర్యలు చేపట్టారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. వెంటనే ముజఫర్​పుర్​లో 'స్టేట్​ ఆఫ్​ ది ఆర్ట్​ మల్టీ డిసిప్లీనరీ రీసర్చ్​ సెంటర్' ఏర్పాటు చేసేందుకు మరో ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని పంపాలని ఆదేశించారు.

బిహార్​లో పర్యటించిన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్​), ఎయిమ్స్​కు చెందిన సీనియర్​ అధికారులతో రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్షించారు హర్షవర్ధన్​.

" వ్యాధికి గల కారణాన్ని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి పరిశోధనా బృందం అవసరం. ఏఈఎస్​ తో బాధపడుతున్న పిల్లలను ఈ బృందం పరిశీలిస్తుంది. వ్యాధి కాలం, పరివర్తన, పర్యావరణ కారకాలు, మెట్రోలాజికల్​ డేటా, ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారాన్ని సూచిస్తుంది. "

- హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

బిహార్​లోని 5 జిల్లాల్లో వైరోలాజికల్​ ల్యాబ్స్​ ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర మంత్రి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైన జిల్లాలను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

బృందంలో హైదరాబాద్​ వైద్యులు...

పరిశోధన బృందంలో హైదరాబాద్​లోని జాతీయ మలేరియా, శిశుపోషణ వైద్య కళాశాల వైద్యులు ఉన్నారు. వారితో పాటు దిల్లీ ఐసీఎమ్​ఆర్​, బెంగళూరులోని ఎన్​ఐఎమ్​హెచ్​ఏఎన్​ఎస్​, పుణెకు చెందిన జాతీయ వైరాలజీ వైద్య కళాశాల, చెన్నైలోని జాతీయ ఎపిడమియోలజీ ఇన్​స్టిట్యూట్​, దిల్లీ ఎయిమ్స్​కు చెందిన వైద్యులు ఉన్నారు.

ఇదీ చూడండి: బిహార్​: 104కు చేరిన 'ఏఈఎస్' మృతులు​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. No Access Canada. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Please courtesy CTV/TSN.
SHOTLIST: Toronto, Ontario, Canada. 17th June, 2019.
1. 00:00 Flyover
2. 00:06 Wide of fans waiting for rally
3. 00:11 Raptors bus stuck in 'traffic'
4. 00:17 Jeremy Lin on the bus
5. 00:30 Marc Gasol on the bus
6. 00:45 Canada's Prime Minister Justin Trudeau at the rally
7. 00:57 Scenics of rally
8. 01:16 Kyle Lowry introduced
9. 01:29 Kawhi Leonard introduced
10. 01:47 Raptors sitting down
11. 01:53 Leonard presented with the key to the city
12. 02:08 Larry Tanenbaum's speech is interrupted with a call for calm following the shooting (that was off camera)
13. 03:00 SOUNDBITE (English): Serge Ibaka, Toronto Raptors Center:
"How hungry are you? How hungry are you? You know, one thing me and my teammates, we know you guys was very hungry for so many, many years. Right? I'm right or no? Me and my team, we know that. You guys was so hungry for so many, many years. You guys be waiting for this moment, that's why me and my teammates, we cook for you, this trophy right here! Yes!"
14. 03:45 SOUNDBITE (English): Kawhi Leonard, Toronto Raptors Forward:
"I just want to say thank y'all for welcoming me here after the trade with open arms man. It made my experience that much better. This group of guys let me do what I do on the floor. Coach Nick let me do what I do and now we got a championship. Thank you and, like they said, enjoy this, enjoy this moment and have fun with it."
15. 04:26 King of the North banner being flown
SOURCE: CTV/TSN
DURATION: 04:36
STORYLINE:
Toronto police say two people were shot and wounded at a rally for the NBA champion Raptors Monday (17 June). Two people have been arrested.
Canadian Prime Minister Justin Trudeau, Toronto's mayor and the Raptors players remained on stage while some members of the crowd were seen running from the area.
Festivities for the NBA champions were briefly suspended before speeches resumed shortly after.
  
Last Updated : Jun 18, 2019, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.