భాజపా పాలనలోని గుజరాత్లో కరోనా మరణాల రేటుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. 'అధిక మరణాల రేటులో గుజరాత్ మోడల్' అంటే ఏంటో చూపించారంటూ ఎద్దేవా చేశారు.
-
Covid19 mortality rate:
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Gujarat: 6.25%
Maharashtra: 3.73%
Rajasthan: 2.32%
Punjab: 2.17%
Puducherry: 1.98%
Jharkhand: 0.5%
Chhattisgarh: 0.35%
Gujarat Model exposed.https://t.co/ObbYi7oOoD
">Covid19 mortality rate:
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2020
Gujarat: 6.25%
Maharashtra: 3.73%
Rajasthan: 2.32%
Punjab: 2.17%
Puducherry: 1.98%
Jharkhand: 0.5%
Chhattisgarh: 0.35%
Gujarat Model exposed.https://t.co/ObbYi7oOoDCovid19 mortality rate:
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2020
Gujarat: 6.25%
Maharashtra: 3.73%
Rajasthan: 2.32%
Punjab: 2.17%
Puducherry: 1.98%
Jharkhand: 0.5%
Chhattisgarh: 0.35%
Gujarat Model exposed.https://t.co/ObbYi7oOoD
"కొవిడ్- 19 మరణాలు రేటు: గుజరాత్ 6.25 శాతం, మహారాష్ట్ర 3.73 శాతం, రాజస్థాన్ 2.32 శాతం, పంజాబ్ 2.17 శాతం, పుదుచ్చేరి 1.98 శాతం, ఝార్ఖండ్ 0.5 శాతం, ఛత్తీస్గఢ్ 0.35 శాతం. గుజరాత్ మోడల్ ఏంటో తెలిసిపోయింది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
కరోనా కేసుల సంఖ్యలో గుజరాత్ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకు మొత్తం 24,055 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మంగళవారానికి 1,505కు చేరింది.
రాష్ట్రంలోని కరోనా వ్యాప్తి భారీగా విజృంభించిన అహ్మదాబాద్లో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా రోజుకు సగటున 488 కేసులు నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి: దేశంలో మరో 10,667 కేసులు.. 380 మరణాలు