ETV Bharat / bharat

వరుణ బీభత్సం- మహారాష్ట్ర, గుజరాత్​ జలదిగ్బంధం - trumbakeswara

భారీ వర్షాలకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రాల్లోని నదులు ఉప్పొంగి జలాశయాలు నిండిపోతున్నందున ఆనకట్ట గేట్లు ఎత్తక తప్పలేదు. ఫలితంగా వరద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోడ్లన్నీ జలమయమైపోయి రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారింది.

వరుణుడి బీభత్సానికి మహారాష్ట్ర గుజరాత్​ రాష్ట్రాలు జలదిగ్బంధం
author img

By

Published : Aug 4, 2019, 2:05 PM IST

వరుణుడి బీభత్సానికి మహారాష్ట్ర గుజరాత్​ రాష్ట్రాలు జలదిగ్బంధం

భారీ వర్షాలతో మహారాష్ట్ర కుదేలవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. నాసిక్​ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గంగాపుర్​ జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసినందున వరద ప్రమాదకర స్థాయికి చేరింది. భారీ వర్షాలతో నాసిక్‌ త్రయంబకేశ్వరాలయం నీట మునిగింది. ఆలయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరినందున భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టాలు నీట మునిగి ముంబయిలో సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

గుజరాత్​లోనూ ఇదే పరిస్థితి

గుజరాత్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు నర్మదా నది ఉగ్రరూపం దాల్చింది. నివాస సముదాయాల్లోకి వరదనీరు చొచ్చుకొని రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చౌటేదార్‌పుర్‌లో వరదలకు ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. ఇప్పటికే గుజరాత్‌లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ.... రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది

Intro:Body:

Anandpur: Everywhere Sunday is a holiday  for offices, schools, courts and other government establishments while Monday happens to be a working day for these institutions. However, the government rules are different here. This may sound unusual, but this a fact here. Not only one or two schools, as many as 42 primary schools in Deogaon Circle  in Keonjhar district function during morning hours on Sunday, which is a normal holiday elsewhere. Let us know about this unusual practice and for what reason. A special report of ETV in this connection:

Not a month or year, but  since a long time these schools remain open on Sundays while they observe Monday as a holiday. This happens to be an exception to prevalent government rules because of the local weekly market and heavy congregation in the ‘Mahadev’ (Lord Shiva) temple at Kushaleswar. According to the teachers here, normal official rules had been changed  keeping in view the  safety of students  and adverse impact on their studies due to  excessive gathering of  people and noise at these two places. It is pointed out that this practice of schools remaining open on Sundays during morning hours and Monday being treated as a holiday is being followed here as per a directive of the High Court.

The Kushaleswar temple at Deogaon is the oldest Shiva temple of the district. This famous 40 ft. high shrine was built by Emperor Jajati Keshari. He had also constructed a very high river embankment like the one on River Kathajori at Cuttack to save the temple from the ravages of Kusei  river.

Kushaleswar happens to be the presiding deity for the people of nearby six panchayats. Large number of devotees gather here every Monday to pay their obeisance to Lord Kushaleswar.  Besides a weekly market sits at Deogaon on Mondays where the people from far and near  make their purchases and sell their goods of daily use. Because of this reason,  all the primary schools under Deogaon  Circle  remain open on Sundays while they observe Monday as a holiday.

There is no government circular regarding closure of schools on Mondays and classes being held on Sundays. However, the system is prevalent here for last several years. There is also no complaint from students, teachers as also the guardians in this regard.

Smrutiranjan Bihari, Anandpur (Keonjhar), ETV Bharat

Story link:  https://etvbharat.page.link/Vf2BQHPXjRJYifMu9

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.