కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి వివాహం కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు జరిగింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న తరుణంలో బెంగళూరులోని సొంత ఫాంహౌస్లో కల్యాణం నిర్వహించారు.
పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి వధువు రేవతి మెడలో తాళి కట్టారు నిఖిల్. వివాహ బంధంతో నవవధూవరులు ఒక్కటయ్యారు. వధువు కర్ణాటక మాజీ మంత్రి ఎన్.క్రిష్ణప్ప మేన కోడలు.
![HD Kumaraswamy's son Nikhil got married today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-2-nikhil-kumar-marriage-ka10012_17042020105012_1704f_1587100812_626_1704newsroom_1587101361_729.jpg)
లాక్డౌన్ నియమాలు తప్పనిసరిగా పాటించాలనే ప్రభుత్వ ఆదేశాలతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరయ్యారు.
![HD Kumaraswamy's son Nikhil got married today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-2-nikhil-kumar-marriage-ka10012_17042020105012_1704f_1587100812_558_1704newsroom_1587101361_716.jpg)
![HD Kumaraswamy's son Nikhil got married today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-1-nikhil-kumar-marriage-farmhouse-reached-nihkil-ka10012_17042020003843_1704f_1587064123_272_1704newsroom_1587087284_998_1704newsroom_1587101361_970.jpg)
![HD Kumaraswamy's son Nikhil got married today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-2-nikhil-kumar-marriage-ka10012_17042020105012_1704f_1587100812_812_1704newsroom_1587101361_1079.jpg)
![HD Kumaraswamy's son Nikhil got married today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-2-nikhil-kumar-marriage-ka10012_17042020105012_1704f_1587100812_532_1704newsroom_1587101361_85.jpg)
![HD Kumaraswamy's son Nikhil got married today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-2-nikhil-kumar-marriage-ka10012_17042020105012_1704f_1587100812_118_1704newsroom_1587101361_73.jpg)