ETV Bharat / bharat

చిదంబరానికి షాక్​- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ - ఐఎన్​ఎక్స్​ కేసు తాజా వార్తలు

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్ ఈడీ​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. చిదంబరంపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని.. ఈ నేరంలో ఆయనదే కీలక పాత్ర అని దిల్లీ హైకోర్టు పేర్కొంది.

చిదంబరానికి షాక్​- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ
author img

By

Published : Nov 15, 2019, 6:14 PM IST

Updated : Nov 15, 2019, 6:57 PM IST

చిదంబరానికి షాక్​- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్​ఎక్స్​ మీడియా ఈడీ కేసులో ఆయనకు బెయిల్​ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. ఈ కేసులో చిదంబరానికి బెయిల్​ మంజూరు చేస్తే సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని జస్టిస్​ సురేశ్​ కైత్​ వ్యాఖ్యానించారు. తీర్పు వెలువరించే సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

"అవినీతి కేసులో సీబీఐ సమర్పించిన ఆధారాలతో పోలిస్తే... మనీలాండరింగ్​ కేసులో ఈడీ సంపాందించిన ఆధారాలు భిన్నమైనవి. ఈ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి.. నేరంలో ఆయనదే కీలక పాత్ర. ఇప్పుడు బెయిల్​ మంజూరు చేస్తే.. సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి." - దిల్లీ హైకోర్టు

ఈ కేసులో చిదంబరం, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం నవంబర్ 8న తీర్పు రిజర్వ్​ చేసిన దిల్లీ హైకోర్డు నేడు నిర్ణయం వెలువరించింది. మనీలాండరింగ్​ కేసులో అక్టోబర్ 16న చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్​ చేసింది. అయితే అక్టోబర్ 22న సీబీఐ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Bossier City, Louisiana - 14 November 2019
1. Wide, US President Donald Trump at podium
2. SOUNDBITE (English) Donald Trump, US President:
"The absolutely crazed lunatics, the Democrats, radical left and their media partners standing right back here are pushing the deranged impeachment witch hunt for doing nothing wrong, doing nothing wrong."
3. Republican candidate for Governor of Louisiana Eddie Rispone joins President Trump at podium
4. People chanting "USA!"
5. SOUNDBITE (English) Donald Trump, US President:
"In Kentucky, we elected everybody. The governor got brought up in a few short days, 19 points. I went. We made a speech. The whole ticket was there. Everybody won big. Governor's a really good guy. But 19 points is a big thing and he lost by just a few thousand votes. And the headlines the next day, Trump took a loss. I lift him up a lot. So Trump took a loss, so you got to give me a big win, please. OK? OK?"
6. Extreme wide, crowd listens to President Trump
7. SOUNDBITE (English) Donald Trump, US President:
"Before my election, our leaders used the great American middle class as a piggy bank to fund their delusional global projects. We took care of nations all over the world. Nations you never even heard of. They decimated American manufacturing to promote economic growth in foreign countries. They used our military to defend immensely wealthy nations, subsidising their welfare states with your money. And they poured precious American blood and treasure into the Middle East while our cities fell into decay and disrepair. But I was elected to be president of the United States, not to be president of the world."
8. Wide, Trump at podium
STORYLINE:
US President Donald Trump on Thursday tried to flex his political muscle to flip the governor’s mansion in deep-red Louisiana.
Speaking in friendly territory in a state he carried in 2016 by 20 percentage points, Trump lashed out at Democratic investigators and what he called a “deranged impeachment witch hunt.”
Trump was speaking in Louisiana, ahead of Saturday's gubernatorial election. Democrat John Bel Edwards is vying for a second term against little-known Republican political donor Eddie Rispone. The election is said to be close, although Louisiana is a reliably Republican state.
Trump pointed out that Kentucky's election results, hours after Republican governor Matt Bevin conceded. Governor Bevin lost a close re-election vote after Trump hadcampaigned for him. "And the headlines the next day, Trump took a loss. I lift him up a lot. So Trump took a loss, so you got to give me a big win, please. OK? OK?"
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 15, 2019, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.