ETV Bharat / bharat

మోదీ రోడ్​ షోపై ఎన్నికల సంఘం విచారణ - నరేంద్రమోదీ

గుజరాత్​ అహ్మదాబాద్​లో మంగళవారం ఓటు వేసిన అనంతరం ప్రధానమంత్రి రోడ్​ షో నిర్వహించడాన్ని కాంగ్రెస్​ పార్టీ తప్పుపట్టింది. ఎన్నికల నియమావళిని మోదీ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు.

మోదీ రోడ్​ షోపై ఎన్నికల సంఘం విచారణ
author img

By

Published : Apr 24, 2019, 7:13 AM IST

మోదీ రోడ్​ షోపై ఎన్నికల సంఘం విచారణ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్ ఆరోపణలపై గుజరాత్ ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనపై విచారించాల్సిందిగా అహ్మదాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్​లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓపెన్​ టాప్​ జీప్​లో వచ్చారు మోదీ. ఆయన వాహనానికి ప్రజలు ఇరువైపులా నిల్చున్నారు. ఓటు వేసిన అనంతరం కొద్ది దూరం నడిచి మీడియాతో మాట్లాడారు.

ఈ విషయమై ఈసీని ఆశ్రయించింది కాంగ్రెస్. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెండు నుంచి మూడు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరింది. భాజపా అధ్యక్షుడు అమిత్​షా ఎన్నికల ఉల్లంఘనల్ని సైతం కాంగ్రెస్ ఎత్తిచూపింది. ఆయనను 72 గంటలపాటు ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇదీ చూడండి: 'ఇద్దరు నేతల రాజకీయ వైరమే పేలుళ్లకు చోటిచ్చింది!'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Singapore. 23rd July, 2018.
1. 00:00 Shkodran Mustafi signs shirt for Arsenal fans
Moscow, Russia. 11th April, 2018.
2. 00:05 Shkodran Mustafi speaking at a press conference
London Colney, England, UK. 25th April, 2018.
3. Shkodran Mustafi walks into training with Mesut Ozil
London Colney, England, UK. 23rd April, 2019.
4. 00:00 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
(on his protection of defender Shkodran Mustafi after his recent performances)
"I protect him really because I believe in him and because I think he needs to improve things. Tactically, decision (making) but he has good quality and he needs confidence. Now maybe he's lost a little confidence but my work is to help him and I am going to say to our supporters also, help every player. But I know we need to take the criticism and be strong and receive the criticism and carry (yourself) like a player, like a coach, like a team, like a club. We are receiving some moments of criticism but it's our work and we improve and the players need to improve knowing that."
2. 00:48 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
(on supporters' abuse of Mustafi on social media)
"I say my message - I am going to protect the players and I'm going to help the players. And all the supporters who love the Arsenal club, I prefer to do that. But I know it's not easy and they are going to, when they are in the stadium or they are also watching on TV. But we need also to learn to receive, to take this. It's for us, we need to protect and know they are, all the supporters, they can do that. All these insults, personally, I don't agree with that. Insults, I don't want. I think they (shouldn't) use insults."
SOURCE: Premier League Productions
DURATION: 01:44
STORYLINE:
Arsenal head coach Unai Emery has defended centre-back Shkodran Mustafi after the German was the target for social media abuse from his own supporters.
Mustafi was singled out for abuse after Sunday's 3-2 home defeat to Crystal Palace, one of his mistakes allowing Palace to score.
But Emery, speaking ahead of his side's match against Wolverhampton Wanderers on Wednesday said he is protecting Mustafi but claimed the player "has maybe lost a little confidence."
Arsenal's defeat to Palace leaves them fifth in the table, one point behind a place in the Champions League next season.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.