ETV Bharat / bharat

గుజరాత్​లో భారీ వర్షాలు- సూరత్​ వీధులు జలమయం - గుజరాత్​ వరదలు

గుజరాత్​లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. సూరత్​లో రోడ్లు జలమయమయ్యాయి. తీగలు తెగిపడటం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

gujarat-flood-like-situation-in-limbayat-area-of-surat-following-incessant-rainfall-in-the-area
గుజరాత్​లో భారీ వర్షాలు- సూరత్​ వీధులు జలమయం
author img

By

Published : Aug 16, 2020, 8:00 PM IST

దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలకు గుజరాత్​ అతలాకుతలమైంది. సూరత్​ వీధులు పూర్తిగా జలమయమయ్యాయి.

రోడ్లన్నీ నీట మునగడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. తీగలు తెగి పడటం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్​ కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి:- వరుణుడి ఉగ్రరూపం- సర్వం జలమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.