రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్ ఖేడా జిల్లాలోని నదియాడ్ వద్ద గల అహ్మదాబాద్-వడోదర జాతీయ రహదారిపై జరిగింది.
మృతులంతా అహ్మదాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదీ చూడండి: వరదల నుంచి రక్షణ కల్పిస్తున్న 'ఈనాడు' ఇళ్లు