ETV Bharat / bharat

కొత్తగా గృహాలను కొనేవారికి ఊరట - modi

కొత్త గృహాలు కొనుగోలు చేసే వారికి మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్​లో ఊరటనిచ్చింది.

gst
author img

By

Published : Feb 1, 2019, 1:50 PM IST

Updated : Feb 4, 2019, 6:04 PM IST

కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారికి మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్​లో ఊరటనిచ్చింది. నూతన గృహాలపై జీఎస్టీని తగ్గించే విషయంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశామని పీయూష్​ గోయల్​ తెలిపారు. ఆ బృందం జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం తీసుకుని కౌన్సిల్​కి విజ్ఞప్తి చేస్తుందని స్పష్టం చేశారు.

gst
undefined

sample description
Last Updated : Feb 4, 2019, 6:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.