ETV Bharat / bharat

అయోధ్య రామమందిరానికి త్వరలోనే ట్రస్ట్​ ఏర్పాటు! - అయోధ్య రామమందిరాకి త్వరలోనే ట్రస్ట్​ ఏర్పాటు!

అయోధ్య రామమందిరానికి త్వరలోనే ఓ ట్రస్ట్​ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. తీర్పు వెలువరించిన 3 నెలల్లో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశాల మేరకే ఈ చర్యలు చేపడుతోంది.

Govt working on setting up of trust for Ram temple at Ayodhya
అయోధ్య రామమందిరాకి త్వరలోనే ట్రస్ట్​ ఏర్పాటు!
author img

By

Published : Dec 21, 2019, 6:02 AM IST

Updated : Dec 21, 2019, 11:58 AM IST

అయోధ్య రామమందిరానికి త్వరలోనే ట్రస్ట్​ ఏర్పాటు!

అయోధ్య రామమందిరం కోసం త్వరలోనే ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.

అయోధ్య కేసుపై నవంబర్​ 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రామమందిరం కోసం ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రస్ట్, ధర్మకర్తల అధికారాలు, భూమిని ట్రస్ట్​కు బదిలీచేయడం సహా అవసరమైన నిబంధనలు రూపొందించాలని స్పష్టం చేసింది. ఇదంతా 3 నెలల్లోపు జరగాలని పేర్కొంది.

చరిత్రాత్మక తీర్పు

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి సుప్రీంతీర్పుతో మార్గం సుగమమైంది. అలాగే మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా సున్నీ వక్ఫ్​ బోర్డుకు 5 ఎకరాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి'

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 20 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2043: US NY AP Poll Holiday Spirit AP CLIENTS ONLY 4245795
Poll: Americans grateful, stressed at holidays
AP-APTN-2038: US IA Hit and Run Racism US: Part must credit WOI; No access Des Moines; No use by US broadcast networks; No re-sale, re-use or archive; Part must credit Polk County Jail 4245794
US woman charged in racist hit-and-run
AP-APTN-2024: Venezuela Christmas Lights AP Clients Only 4245788
Maduro govt puts up Christmas lights in Caracas
AP-APTN-2018: Libya LNA Turkey AP Clients Only 4245787
LNA warns Turkey against landing forces in Libya
AP-APTN-1956: Ivory Coast Macron Arrival AP Clients Only 4245786
French President Macron arrives in Ivory Coast
AP-APTN-1942: Russia Putin WWII AP Clients Only 4245785
Putin rejects criticism of 1939 Soviet-Nazi pact
AP-APTN-1909: Lebanon Protest AP Clients Only 4245783
Protest blocks road linking Beirut to southern Lebanon
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 21, 2019, 11:58 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.