ETV Bharat / bharat

'జల్​​ జీవన్​కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు' - pm

ప్రతి ఇంటికి మంచినీరు, శౌచాలయం కల్పించి మహిళల ఇబ్బందులు తగ్గిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దివంగత సోషలిస్టు నాయకులు రామ్‌మనోహర్ లోహియా కల ఇదేనని మోదీ పేర్కొన్నారు. జల్​ జీవన్​ మిషన్​కు వచ్చే 5 ఏళ్లలో సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
author img

By

Published : Sep 7, 2019, 9:02 PM IST

Updated : Sep 29, 2019, 7:54 PM IST

వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. జల్‌జీవన్ పథకం ద్వారా 2024 లోగా లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. మహారాష్ట్ర పర్యటనలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన ఔరంగాబాద్​ బహిరంగ సభలో ప్రసంగించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"జల్​ జీవన్​ మిషన్​ను ప్రారంభించాం. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. సోషలిస్టు నేత రామ్​మనోహర్​ లోహియా 1970లోనే చెప్పారు. మహిళలకు ఉన్న ప్రధాన రెండు సమస్యలు.. శౌచాలయం, ఇంటిని నడిపేందుకు నీరు. ఈ రెండింటినీ పరిష్కరిస్తే దేశ సమస్యలకు మహిళలే సమాధానమిస్తారు. లోహియా వెళ్లిపోయారు. ఎన్నో ప్రభుత్వాలు, నేతలు వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు మేం దీన్ని మార్చబోతున్నాం. ఇక ప్రతి ఇంటిలో శౌచాలయం ఉంటుంది. నీళ్లూ ఉంటాయి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

హరిత స్మార్ట్​ సిటీ ప్రారంభం

దిల్లీ-ముంబయి వాణిజ్య కారిడార్​లో భాగంగా దేశంలోని మొదటి హరిత స్మార్ట్​ సిటీ 'ఆరిక్​'కు ప్రారంభించారు మోదీ. ఇక్కడి పనులు పూర్తయ్యేలోపు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అభిప్రాయపడ్డారు ప్రధాని.

ఇదీ చూడండి: 'చంద్రయాన స్వప్నం నెరవేరడం ఖాయం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Boryspil airport, Kyiv - 7 September 2019
1. Wide of Ukrainian President Volodymyr Zelenskiy at news conference on tarmac
2. SOUNDBITE (English) Volodymyr Zelenskiy, Ukrainian President:
++AUDIO AS INCOMING++
"I said that we did two connections, telephone connections between two presidents. And we've done the first step. I've said to our journalist, to (the) Ukrainian establishment and to our team, that we have to begin all the steps publicly, all the steps in Minsk process, in Normandy, I hope that I have, I just forgot to say about it to our journalists, I hope we'll have the nearest meeting in Normandy format, and they'll speak about it and we'll speak (about) all these steps during not the (distant) future, (but) during the nearest future. We have to do all the steps to finish this horrible war."
(Reporter: Do you think this a new chapter in relations between Russia and Ukraine?)
"I think this is the first chapter. Thank you very much."
3. Zelenskiy posing for photo
STORYLINE:
Ukraine's president on Saturday said a prisoner exchange is the "first step" towards improving ties with Russia.
Planes carrying prisoners freed by Russia and Ukraine landed in the countries' capitals on Saturday.
  
The planes, each reportedly carrying 35 prisoners, landed almost simultaneously at Vnukovo airport in Moscow and at Kyiv's Boryspil airport.
The prisoners were greeted by President Volodymyr Zelenskiy as they stepped down the stairway from an airplane that had brought them from Moscow.
Relatives waiting on the tarmac surged forward to hug them.
Zelenskiy also said he hoped negotiations over the war in eastern Ukraine would resume.
He referred to agreements signed in Minsk and the Normandy format, the four-way talks involving the leaders of Russia, Ukraine, France and Germany.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.