ETV Bharat / bharat

సమావేశాల పొడగింపునకు ప్రభుత్వం యోచన! - పొడిగింపు

పార్లమెంట్​ సమావేశాలను మరో 2- 3 రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం జూన్​ 17న మొదలైన 17వ లోక్​సభ తొలి పార్లమెంట్​ సమావేశాలు ఈ నెల 26తో ముగుస్తాయి. కానీ సభలను పొడిగించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

పార్లమెంట్​ సమావేశాల పొడగింపునకు ప్రభుత్వం యోచన!
author img

By

Published : Jul 19, 2019, 8:54 AM IST

17వ లోక్​సభ తొలి పార్లమెంట్​ సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జూన్​ 17న ప్రారంభమైన సమావేశాలు షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 26తో ముగుస్తాయి. అయితే మరో రెండు, మూడు రోజుల పాటు పొడిగించేందుకు భాజపా నేతలు యోచిస్తున్నారు.

"పార్లమెంట్​ సమావేశాలను 2-3 రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయమై విపక్ష నేతలతో భాజపా సంప్రదింపులు జరుపుతోంది."
- ప్రభుత్వ అధికారి.

అవసరమైతే పార్లమెంట్​ సమావేశాలను పొడిగించవచ్చని మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు సమాచారం.

ఇదీ చూడండి:- వరద బీభత్సంతో రాష్ట్రాలు అతలాకుతలం

AP Video Delivery Log - 0200 GMT News
Friday, 19 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0122: Japan Fire Tributes AP Clients Only 4221100
Flowers at site of Japanese anime studio fire
AP-APTN-0109: US OR Armed Person KVAL - must credit, no access Eugene, no use US broadcast networks, no re-sale, re-use or archive 4221098
Arrest made in shooting at Oregon facility
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.