ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై మరోమారు విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే దేశంలోని పేదలందరకీ నేరుగా నగదు సాయం అందించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. వినియోగం ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని సూచించారు.
కరోనా సంక్షోభం నుంచి బయటపడి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలంటే భారీ సంస్కరణలు అవసరమని, ప్రభుత్వ వినియోగమే కీలకమని ఆర్బీఐ తెలిపిన మరునాడే ట్వీట్ చేశారు రాహుల్.
-
RBI has now confirmed what I have been warning for months.
— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Govt needs to:
Spend more, not lend more.
Give money to the poor, not tax cuts to industrialists.
Restart economy by consumption.
Distractions through media won't help the poor or make the economic disaster disappear. pic.twitter.com/OTDHPNvnbx
">RBI has now confirmed what I have been warning for months.
— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2020
Govt needs to:
Spend more, not lend more.
Give money to the poor, not tax cuts to industrialists.
Restart economy by consumption.
Distractions through media won't help the poor or make the economic disaster disappear. pic.twitter.com/OTDHPNvnbxRBI has now confirmed what I have been warning for months.
— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2020
Govt needs to:
Spend more, not lend more.
Give money to the poor, not tax cuts to industrialists.
Restart economy by consumption.
Distractions through media won't help the poor or make the economic disaster disappear. pic.twitter.com/OTDHPNvnbx
" కొద్ది నెలలుగా నేను హెచ్చరిస్తున్న విషయాన్నే ఆర్బీఐ ఇప్పుడు ధ్రువీకరించింది. ఎక్కువ రుణాలు ఇవ్వడం కాదు.. ఎక్కువ ఖర్చు చేయాలి . పారిశ్రామిక వేత్తలకు పన్నులు తగ్గించడం కాదు.. పేదలకు డబ్బులివ్వండి. మీడియా ద్వారా ప్రజల దృష్టిని మళ్లించినంత మాత్రాన ఆర్థిక వైఫల్యాలను కనపడకుండా చేయలేరు. "
-రాహుల్ గాంధీ ట్వీట్.
ఇదీ చూడండి: 'భారీ సంస్కరణలతోనే ఆర్థిక రికవరీ సాధ్యం'