ETV Bharat / bharat

'ఈ తరహా దాడులు జరక్కుండా చూడాలి' - ఉగ్రవాదులు

జమ్ము కశ్మీర్​లోని అనంత్​నాగ్​ ఉగ్రదాడిపై కాంగ్రెస్​ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం, నిఘా సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరింది.

రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా
author img

By

Published : Jun 13, 2019, 3:03 PM IST

Updated : Jun 13, 2019, 5:35 PM IST

ప్రభుత్వానికి కాంగ్రెస్ అభ్యర్థన

జమ్ము కశ్మీర్​లోని అనంత్​నాగ్​లో బుధవారం జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రభుత్వం, నిఘా సంస్థలు సంయమనంతో ఇలాంటి దాడులను అరికట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా అభ్యర్థించారు.

JK-CONG-ATTACK
రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా ట్వీట్

"అనంత్​నాగ్​లో ఐదుగురు సీఆర్​ఫీఎఫ్​ జవాన్ల మరణించారని, నలుగురు గాయపడ్డారని వినడానికే బాధగా ఉంది. మన సైనికుల పరాక్రమానికి జోహార్లు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం, నిఘా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలి."

-రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి

జమ్ము కశ్మీర్​ అనంత్​నాగ్​లోని కేపీ రోడ్​లో గస్తీ విధులు​ నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ బృందంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. అత్యాధునిక రైఫిళ్లు, గ్రనేడ్లతో దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.

ఇదీ చూడండి: ఐదుగురు జవాన్లను బలిగొన్న ముష్కరులు

Ghazipur (Uttar Pradesh) / Nalbari (Assam), Jun 13 (ANI): Family of slain soldier Mahesh Kr Kushwaha mourned at his residence in Uttar Pradesh's Ghazipur. He lost his life in Anantnag terror attack that took place on Wednesday. 5 personnel of CRPF lost their lives, a police officer and a civilian got injured in terrorist attack. Wreath laying ceremony was held of CRPF personnel in Srinagar today.
Last Updated : Jun 13, 2019, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.