ETV Bharat / bharat

పీపీఈ కిట్ల ఎగుమతికి కేంద్రం ఓకే

విదేశాలకు పీపీఈ కిట్లు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ఆంక్షల్లో భాగంగా విధించిన ఎగుమతి నిబంధనలను పాక్షికంగా సడలించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Govt allows export of COVID-19 PPE medical coveralls; monthly quota fixed at 50 lakh units
పీపీఈ కిట్ల ఎగుమతికి కేంద్రం అనుమతి
author img

By

Published : Jun 29, 2020, 3:35 PM IST

కరోనా ఆంక్షల కారణంగా విధించిన ఎగుమతి నిబంధనలను పాక్షికంగా సడలించిన నేపథ్యంలో.. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అనుమతి ఇచ్చింది. నెలవారీ ఎగుమతుల్లో 50 లక్షల యూనిట్లను విదేశాలకు పంపేందుకు అంగీకరించింది.

'భారత్​లో తయారీ'కి ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్​ గోయెల్​ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Boosting Make in India exports, Personal Protection Equipment (PPE) medical coveralls for COVID-19 have been allowed with a monthly export quota of 50 lakh. pic.twitter.com/qpebJvqXuy

    — Piyush Goyal (@PiyushGoyal) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:80సార్లు ఉతికినా వైరస్​ను అడ్డుకునే పీపీఈ కిట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.