ETV Bharat / bharat

ఇండోర్​ నుంచి నటుడు గోవిందా పోటీ!

ప్రముఖ బాలీవుడ్​ నటుడు, కాంగ్రెస్​ మాజీ ఎంపీ గోవిందా.. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను కలిశారు. ఈ భేటీతో గోవిందా ఇండోర్ లోక్​సభ స్థానం​ నుంచి పోటీకి దిగనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.

author img

By

Published : Mar 30, 2019, 11:08 AM IST

కమల్​నాథ్​, గోవిందా
కమల్​నాథ్​, గోవిందా భేటీ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్​తో శుక్రవారం... నటుడు గోవిందా భేటీపై రాజకీయంగా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండోర్​ లోక్​సభ స్థానం నుంచి గోవిందాను కాంగ్రెస్ పోటీకి దింపుతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఖండించిన గోవిందా... వ్యక్తిగత పని విషయమై వచ్చానని స్పష్టత ఇచ్చారు.

"నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చాక మళ్లీ ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. మీకు ఓ విషయం స్పష్టం చేస్తున్నా. మేం ఇద్దరం(కమల్​నాథ్​, గోవిందా) గతంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు. నేను వ్యక్తిగత పని మీదనే వచ్చాను."
-గోవిందా, సినీ నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ

ఇండోర్​ స్థానంలో ప్రముఖులను పోటీలో ఉంచాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇదే విషయమై బాలీవుడ్ నటుడు సల్మాన్​ ఖాన్​ను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. రాజకీయాలపై ఆసక్తి లేదన్న కండల వీరుడి ప్రకటనతో తదుపరి ప్రాధాన్యం గోవిందానే అని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఇవీ చూడండి:

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Boao Town, Qionghai City, Hainan Province, south China - March 29, 2019 (CCTV - No access Chinese mainland)
1. Closing press conference for Boao Forum for Asia (BFA) annual conference
2. Liu Zhenmin (L), UN Under-Secretary-General for Economic and Social Affairs; Li Baodong (R), BFA Secretary General
3. Press
4. Liu, Li signing cooperation document
5. Liu, Li exchanging cooperation document
6. Reporters
7. Press conference in progress
8. Li speaking
9. Camera crew
10. Reporters
11. SOUNDBITE (Chinese) Li Baodong, BFA Secretary General (starting with shot 10):
"The firm support for multilateralism and globalization is the most important outcome and the most encouraging message from this year's forum."
12. Press conference in progress
13. Press
14. Sign reading (Chinese/English) "Boao Forum for Asia Annual Conference 2019"
15. Li speaking
The Boao Forum for Asia (BFA) annual conference concluded fruitfully on Friday in southern China's island province of Hainan, with extensive consensuses reached.
During the four-day event, more than 50 sub-forums and seminars were held and more than 2,000 participants had in-depth discussions on some key topics and reached broad consensuses on how to enhance international cooperation, how to expand multilateralism and how to build an open world economy.
BFA Secretary General Li Baodong said "the firm support for multilateralism and globalization is the most important outcome of the annual conference and the most encouraging message from this year's forum."
Li Baodong and UN Under-Secretary-General for Economic and Social Affairs Liu Zhenmin co-signed a cooperation agreement at a press briefing at the end of the BFA, promising to make concerted efforts to push forward the UN 2030 Agenda for Sustainable Development.
The BFA annual conference took place from March 26 to 29 in Boao, a coastal town in Hainan, with the theme "Shared Future, Concerted Action, Common Development."
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.