ETV Bharat / bharat

రాష్ట్రపతిని ఉదయం నాలుగింటికి నిద్రలేపుతారా?: చిదంబరం

మహారాష్ట్ర వ్యవహారంలో భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఆయన... అర్ధరాత్రి వ్యవహారానికి గవర్నర్​, ప్రధాని, రాష్ట్రపతి బాధ్యత వహించాలన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి పాలుపంచుకోవటం విచారకరమని.. ఆయన ఉదయం నాలుగింటికి నిద్రలేవటం బాధ కలిగించిందన్నారు.

Chidambaram
చిదంబరం
author img

By

Published : Nov 27, 2019, 5:01 PM IST

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పి. చిదంబరం. దేవేంద్ర ఫడణవీస్​, అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారం చేసిన వ్యవహారంలో గవర్నర్​, ప్రధాని, రాష్ట్రపతి బాధ్యత వహించాలన్నారు.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో భాగంగా దిల్లీ కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు చిదంబరం.

రాష్ట్రపతిని ఉదయం నాలుగింటికి నిద్రలేపుతారా?: చిదంబరం

"ఆ విధంగా వారు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ రకంగా వారు రాజ్యాంగానికి గౌరవం ఇచ్చారు. అర్ధరాత్రి వ్యవహారానికి గవర్నర్​, ప్రధానమంత్రి, రాష్ట్రపతి బాధ్యత వహించాలి. ఈ ప్రక్రియలో రాష్ట్రపతి పాలుపంచుకోవటం విచారకరం. ఉదయం నాలుగింటికి రాష్ట్రపతిని నిద్రలేపినందుకు నేను చాలా బాధపడుతున్నాను."
- పి. చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్​ నేత

డిసెంబర్​ 11 వరకు కస్టడీ పొడగింపు..

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో అరెస్టయిన చిదంబరం జుడీషియల్​ కస్టడీని డిసెంబర్​ 11 వరకు పొడిగించింది దిల్లీ కోర్టు.

మరో 14 రోజులు కస్టడీని పొడగించాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ చేసిన అభ్యర్థన మేరకు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​ కుహార్​ ఆదేశాలు జారీ చేశారు. ఈడీ పిటిషన్​ను​ చిదంబరం తరఫు న్యాయవాది వ్యతిరేకించకపోవటం గమనార్హం.

ఇదీ చూడండి: ఎస్పీజీని గత ప్రభుత్వాలు నీరుగార్చాయి: షా

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 26 November 2019
1. Wide of US President Donald Trump and First Lady Melania Trump walking out into White House Rose Garden to pardon turkeys
2. SOUNDBITE (English) Donald Trump, US President:
"Today, I will issue a pardon to a pair of very handsome birds, Butter and his alternate, Bread. "
3. Cutaway of Butter the turkey
4. SOUNDBITE (English) Donald Trump, US President:
"Thankfully, Bread and Butter have been specially raised by the Jacksons to remain calm under any condition, which will be very important because they've already received subpoenas to appear in Adam Schiff's basement on Thursday, it's true. Hundreds of people have. It seems that Democrats are accusing me of being too soft on turkey. But Bread and Butter, I should note that unlike previous witnesses you and I have actually met. It's very unusual. Very unusual. In any event, I expect this pardon will be a very popular one with the media after all, turkeys are closely related to vultures. I don't know if I like that line, but there is a little truth to it."
5. Wide shot of audience
6. SOUNDBITE (English) Donald Trump, US President:
"This Thanksgiving, we bow our heads in gratitude for the newfound prosperity and spirit that's taking place all across America. Our country has never been more successful. Our military has been rebuilt. We captured the number one terrorist in the world and killed the number one terrorist in the world, al Bagdadi. And I want to thank our military because there's nothing like our military."
7. Wide of audience
8. SOUNDBITE (English) Donald Trump, US President:
"So now we reached the moment Bread and butter have been waiting for so patiently: their presidential pardons. Melania and I wish all Americans a very happy and blessed Thanksgiving. We love you all. Butter, let's talk to you for a second, because I'm going to do something you're going to be very happy about. Uh-oh, that looks like a dangerous bird. It just escaped."
9. Wide of Trump walking over to Butter
10. UPSOUND: (English) Donald Trump, USPresident:
"Butter, I wish you a lot of luck..."
11. SOUNDBITE (English) Donald Trump, US President:
"I hereby grant you a full and complete pardon. (Applause)"
12. Trump waves and walks away
STORYLINE:
TRUMP JOKES ABOUT IMPEACHMENT AS HE PARDONS TURKEY
US President Donald Trump made a few impeachment jokes as he continued the 30-year-old tradition of pardoning a Thanksgiving turkey on Tuesday.
Trump's latest act of clemency benefits Butter, a 47-pound turkey, who was wished a "lot of luck" by the president. Trump also said he was sparing Bread, Butter's partner, from being served up at a Thanksgiving dinner.
Trump joked that the turkeys were trained to remain calm under any conditions, "which will be very important because they've already received subpoenas to appear in Adam Schiff's basement on Thursday." Representative Schiff is leading the impeachment inquiry for the House intelligence committee.
Following the White House festivities, the turkeys will spend the rest of their days at "Gobblers Rest" on the campus of Virginia Tech.
The tradition of pardoning a Thanksgiving turkey dates to 1989 and President George H.W. Bush.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.