ETV Bharat / bharat

చెన్నైలో యువతిని బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ​

రహదారిపై అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీ ఓ యువతి మృతికి కారణమైంది. చెన్నైలో ఫ్లెక్సీ తగిలి స్కూటీపై ప్రయాణిస్తున్న యువతి కిందపడిపోయింది. ఆమెపై నుంచి వాటర్​ ట్యాంకర్​ దూసుకెళ్లింది.

మృతి చెందిన శుభశ్రీ
author img

By

Published : Sep 13, 2019, 1:00 PM IST

Updated : Sep 30, 2019, 10:56 AM IST

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. రహదారిపై అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీ తెగిపోయి​ మీద పడటం వల్ల 23 ఏళ్ల యువతి మరణించింది. పల్లవరం-తొరైపాకం రహదారిలో బైక్​పై ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

banner
పడిపోయిన స్కూటీ

పరీక్ష రాసి వెళుతుండగా..

ఓ పరీక్షకు హాజరైన శుభశ్రీ.. స్కూటీపై ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో అదే రహదారిలో ఉన్న అన్నాడీఎంకే కార్యకర్త కుటుంబ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీ ఆమెపై పడింది. ఆ యువతి అదుపుతప్పి కిందపడిపోయింది. పక్కనుంచి వెళుతున్న ఓ వాటర్​ ట్యాంకర్​ శుభశ్రీ పైనుంచి దూసుకెళ్లింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

banner
మృతి చెందిన శుభశ్రీ

కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం.. శుభశ్రీ ఐఈఎల్​టీఎస్​ పరీక్షకు హాజరై వస్తోంది. పై చదువులకోసం కెనడా వెళ్లాలన్నది ఆమె కోరిక.

banner
శుభశ్రీ

నిషేధం ఉన్నా..

ఫ్లెక్సీలపై రెండేళ్ల క్రితమే మద్రాస్​ హైకోర్టు నిషేధం విధించింది. అధికార పార్టీకి చెందినవారే కోర్టు ధిక్కారానికి పాల్పడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి

AP Video Delivery Log - 2000 GMT News
Thursday, 12 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1959: Ukraine Sailors AP Clients Only 4229734
Ukraine sailors freed by Russia talk about ordeal
AP-APTN-1939: Russia Israel No access Russia; No use by Eurovision 4229737
Putin and Netanyahu comment during Sochi meeting
AP-APTN-1920: US NY Indicted Congressman AP Clients Only 4229739
Indicted NY congressman confident of exoneration
AP-APTN-1913: Russia Spy Report AP Clients Only 4229738
Zakharova: Russia spy report 'classic propaganda'
AP-APTN-1902: Ukraine Zelenskiy AP Clients Only 4229736
Zelenskiy on 'roadmap' for east Ukraine agreement
AP-APTN-1851: Czech Republic Visegrad Four AP Clients Only 4229735
Visegrad Four leaders welcome EU commission roles
AP-APTN-1815: Colombia EU AP Clients Only 4229731
EU helps Colombia with Venezuela migrant crisis
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.