ETV Bharat / bharat

"ఎందులోనూ తక్కువ కాదు" - అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కేరళ మహిళా, శిశు సంక్షేమశాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లింగ సమానత్వాన్ని చాటిచెబుతూ విద్యార్థినీ, విద్యార్థులకు ఫుట్​బాల్​ మ్యాచ్​లు నిర్వహించింది.

కేరళలో విద్యార్థినీ, విద్యార్థుల ఫుట్​బాల్​ మ్యాచ్​
author img

By

Published : Mar 3, 2019, 1:22 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకొని కేరళ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఓ వినూత్న ఆలోచన చేసింది. 'లింగ సమానత్వాన్ని' చాటిచెబుతూ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులతో కలిపి ఫుట్​బాల్​ మ్యాచ్​లను నిర్వహించింది.

"మహిళా దినోత్సవం పురస్కరించుకుని 'లింగ సమానత్వాన్ని' చాటిచెప్పాలనే ఉద్దేశంతో విద్యార్థినీ, విద్యార్థులకు ఫుట్​బాల్​ మ్యాచ్​లను నిర్వహించాం. ప్రతి జట్టు తరుపున ఆరుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు పాల్గొన్నారు."- షీభా జార్జ్​ ఐఏఎస్​, మహిళా, శిశు సంక్షేమశాఖ

తిరువనంతపురం 'చంద్రశేఖరన్​ నాయర్​ స్టేడియం'లో శనివారం నిర్వహించిన ఈ ఫుట్​బాల్​ మ్యాచ్​ల్లో​ వివిధ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

"ఇది ఒక గొప్ప ప్రయత్నం. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు ఏ విషయంలోనూ తక్కువకాదు. అబ్బాయిలతో కలిసి ఫుట్​బాల్​ మ్యాచ్​లు ఆడడం చాలా ఆనందంగా ఉంది." -ఎస్​ శుభ, విద్యార్థిని.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.