ETV Bharat / bharat

కన్నడ యువత పెళ్లిళ్లకు 'చెత్త' సమస్య

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. కొందరు తిండి దొరక్క సమస్య ఎదుర్కొంటే, మరికొందరు నిరుద్యోగం.. ఇలా ఏవేవో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ కర్ణాటకలోని సుల్తాన్​పూర్​ గ్రామస్థులు ఓ 'చెత్త' సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల ఆ గ్రామ​ యువకులకు వివాహాలు జరగడం లేదు.

పెళ్లి చేసుకుందామంటే యువకులకు 'చెత్త' సమస్య!
author img

By

Published : Mar 30, 2019, 9:16 AM IST

పెళ్లి చేసుకుందామంటే యువకులకు 'చెత్త' సమస్య!
కర్ణాటకలోని సుల్తాపూర్​ గ్రామ యువకులకు పెళ్లిళ్లు జరగడం లేదు. దీనికి కారణం ఆ గ్రామంలో ఉన్న 'చెత్త' సమస్యే.

ఊరిలో ఎటువైపు చూసినా చెత్త ఉంటోంది. కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలతో వచ్చే దుర్వాసన అంతా ఇంతా కాదు. చుట్టుపక్కల గ్రామాల చెత్తనూ ఇక్కడే పడేస్తారు. దీని వల్ల ఆ గ్రామం డంప్​ యార్డుగా మారింది. చెత్తను కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రభావం గ్రామస్థుల ఆరోగ్యంపైనే కాదు... యువకుల జీవితం మీదా పడింది.

ఆ గ్రామంలోని యువకులు చాలా మంది ఉన్నత విద్యలు అభ్యసించారు. కానీ పెళ్లి సంబంధం కోసం వచ్చే యువతుల తల్లిదండ్రులు సుల్తాపూర్​ పరిస్థితిని చూసి భయపడిపోతున్నారు. ఇలాంటి పరిసరాలున్న ఇంటికి తమ కూతురిని పంపలేమని వెనుదిరుగుతున్నారు. వివాహం చేసుకోవాలంటే గ్రామం విడిచి వెళ్లాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.

సుల్తాపూర్​లో రోడ్లకు ఇరువైపులా చెత్త దర్శనమిస్తుంది. ఈగలు ఎక్కువగా ఉంటాయి.

"ముఖ్యమంత్రి గతంలో ఇక్కడికి వచ్చారు. దుర్వాసన భరించలేక ముక్కుమూసుకుని తిరిగి వెళ్లిపోయారు. అలాంటిది మేము ఎలా నివసించాలిక్కడ? పరిస్థితిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు."
- సుల్తాపూర్​ గ్రామస్థులు

పురపాలక సంఘం అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. 15ఏళ్లుగా వ్యర్థాల మధ్యే జీవనం సాగిస్తున్నారు సుల్తాపూర్​వాసులు.

Intro:Body:

Youths of this village cant marry

Bidar: Even after doing heigher studies males of this village are finding it difficult to get women to marry. It they wish to marry then they have to leave the village at any cost. Do you wonder why? See this story.

Heap of garbage everywhere.. thickly enclosed smoke.. All these scenes were found in the Sultapur village of Bidar taluk of Bidar district.

The youth of this village have lost chance of marriage because of the worst working nature of municipal waste disposal unit. The worst smell while fire set to burn the waste always cover the whole town. As the girl's parents walks into this village, they feel not to give their daughter to this hell. So the youth of this village are in trouble.

byte: Youth(complaining regarding working nature of municipality)

Most of the people are suffering from illness and have admitted in hospital for treatment. Even the fertile land is becoming barren land due to this bad smoke. The municipality of here is showing hell to the villagers from past 15 years.

byte: localite(regarding health condition of people)

Municipal Corporation has made this village a damn thing. Need to wait and watch for the problems of the youth here to get rid of.

Etv bharat, bidar

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.