ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: 36 గంటల్లో డొనాల్డ్ చేసే పనులివే... - డొనాల్డ్ ట్రంప్ విజిట్ అహ్మదాబాద్ 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ రెండు రోజుల భారత పర్యటన షెడ్యూల్​ను విదేశాంగ శాఖ ప్రకటించింది.

full-schedule-of-trumps-visit-to-india
నమస్తే ట్రంప్​: 36 గంటల్లో డొనాల్డ్ చేసే పనులివే...
author img

By

Published : Feb 24, 2020, 6:36 AM IST

Updated : Mar 2, 2020, 8:58 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండు రోజుల భారత పర్యటన కోసం సోమవారం రానున్నారు. ట్రంప్​ ఏ సమయానికి చేరుకుంటారు? ఏ ప్రాంతాలకు వెళ్లనున్నారు సహా పూర్తి షెడ్యూల్​ను విదేశాంగ శాఖ ప్రకటించింది.

Full schedule of Trump's visit
36 గంటల్లో డొనాల్డ్ చేసే పనులివే

ఫిబ్రవరి 24

  • 11.40- అధ్యక్షుడు ట్రంప్​ అహ్మదాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • 12.15- సబర్మతి ఆశ్రమం (అహ్మదాబాద్​)
  • 1.05- నమస్తే ట్రంప్​ కార్యక్రమం, మోటేరా స్టేడియం
  • 3.30- ఆగ్రాకు పయనం
  • 4.45- ఆగ్రాకు చేరుకుంటారు
  • 5.15- తాజ్​మహల్​ సందర్శన
  • 6.45- దిల్లీకి పయనం
  • 7.30- దిల్లీ చేరుకుంటారు

ఫిబ్రవరి 25

ఉదయం 10- రాష్ట్రపతి భవన్​లో స్వాగత కార్యక్రమం

  • 10.30- రాజ్​ఘాట్​లోని మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు
  • 11.00- హైదరాబాద్​ హౌస్​లో ప్రధాని మోదీతో భేటీ
  • 12.40- ఒప్పందాలు/పత్రికా ప్రకటన
  • రాత్రి 7.30- రామ్​నాథ్​ కోవింద్​తో రాష్ట్రపతి భవన్​లో భేటీ
  • రాత్రి 10.00- అమెరికాకు పయనం​

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?

Last Updated : Mar 2, 2020, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.