ETV Bharat / bharat

మహిళలకు 'కేజ్రీ'​ గిఫ్ట్​.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం - KEJRIWAL

దిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత చేకూరుతుందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రారంభించారు.

మహిళలకు 'కేజ్రీ'​ గిఫ్ట్​.. అందుబాటులోకి ఉచిత బస్సు సేవలు
author img

By

Published : Oct 29, 2019, 11:30 AM IST

Updated : Oct 29, 2019, 12:49 PM IST

మహిళలకు 'కేజ్రీ'​ గిఫ్ట్​.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం

ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం దిల్లీలో ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఇది మహిళల భద్రతకు ఎంతో ఉపకరిస్తుందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.

ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని పొందడానికి దిల్లీ ట్రాన్స్​పోర్ట్ కార్పొరేషన్​ (డీటీసీ).. క్లస్టర్​ బస్సుల్లో పయనించే మహిళలకు పింక్ టికెట్లు ఇవ్వనుంది. ఈ టికెట్ల ధరను డీటీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది.

"దిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఇవాళ ప్రారంభమైంది. దిల్లీకి శుభాకాంక్షలు. ఇది మహిళల భద్రతకు తోడ్పడుతుంది. దిల్లీ ఆర్థిక వ్యవస్థలో మహిళ పాత్రను మరింత ఇనుమడింపజేస్తుంది."
- మనీశ్​ సిసోడియా ట్వీట్, దిల్లీ ఉపముఖ్యమంత్రి ​

సోమవారం రాత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోయిడా-ఎన్​సీఆర్​, విమానాశ్రయం, డీటీసీ, క్లస్టర్ స్కీమ్ ఆపరేటర్లు నిర్వహించే ఇతర ప్రత్యేక సేవల్లోనూ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఈ పథకం పట్ల అక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్ 'భాయ్​ దూజ్​'

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​.. అక్టోబర్​ 29 నుంచి భాయ్​ దూజ్ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి దిల్లీ కేబినెట్ ఆగస్టు 29న సూత్రప్రాయంగా ఆమోదించింది. అయితే ఈ సదుపాయాన్ని పొందడానికి ప్రభుత్వ మహిళా ఉద్యోగులు తమ రవాణా భత్యాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

దిల్లీ ప్రభుత్వ బస్సుల్లో ప్రతి రోజూ 45 లక్షలమంది ప్రయాణిస్తుంటారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రీ పెయిడ్​.. పోస్ట్​ పెయిడ్​.. ఏ ప్లాన్​ ఉత్తమం..!

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: State Farm Arena, Atlanta, Georgia, USA. 28th October 2019.
Atlanta Hawks 103, Philadelphia 76ers 105
1st Quarter
1. 00:00 Hawks Trae Young
2. 00:07 Hawks Young makes 3-point shot, 10-5 Hawks
3. 00:19 Replay of shot
2nd Quarter
4. 00:25 76ers Joel Embiid makes 3-point shot, 63-60 76ers
3rd Quarter
5. 00:34 76ers Embiid makes dunk, 70-69 76ers
6. 00:43 Replay of dunk
4th Quarter
7. 00:53 Hawks John Collins makes tip shot on missed free throw by Young to tie game, 103-103
8. 01:06 76ers Embiid makes second of two free throws, 105-103 76ers
9. 01:13 Hawks Vince Carter misses 3-point shot at the buzzer
SOURCE: NBA Entertainment
DURATION: 01:37
STORYLINE:
Joel Embiid scored 36 points, including the winning free throws with 5.3 seconds left, and the Philadelphia 76ers won their third straight game to begin the season with a 105-103 victory over the Atlanta Hawks on Monday night.
In a matchup between the last two unbeaten teams in the Eastern Conference, Philadelphia made things tough for Trae Young and dominated down the stretch to deny the young Hawks their first 3-0 start in three seasons.
Embiid made 12 of 19 shots from the field _ including a couple of 3s _ and knocked down all 10 of his free throws. He also had 13 rebounds, five assists and three steals.
The Hawks tied the game at 103 with 7.4 seconds left when John Collins tipped in a missed free throw by Young to complete a de facto three-point play after the Atlanta guard knocked down his first attempt from the line.
The Hawks had one final chance, getting the ball to 42-year-old Vince Carter sprinting along the sideline. He threw up a wild 3 that never had a chance, bouncing off the top of the backboard as the horn sounded.
Last Updated : Oct 29, 2019, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.